హీరోయిన్స్ అవి వేసుకోవడమే మానేశారా..? ఇదేం కర్మ రా బాబు..!!

ఓరి దేవుడో.. ఈ కాలం హీరోయిన్స్ ఇలా తయారయ్యారా? ఏంట్రా బాబు ఇది. ఇలాంటి కామెంట్స్ నే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే హీరోయిన్స్ అంటే గ్లామర్ గా ఉండాలి. గ్లామర్ గా ఉంటేనే చూస్తారు జనాలు. అయితే గ్లామర్ గా ఉండడం వేరు, ఒళ్ళు చూపించడం వేరు కదా.. రెండిటికి చాలా తేడా ఉంది . గ్లామర్ గా అందంగా కనిపించడం కోసం హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు. కొంచెం ఘాటుగా ఉన్న ఇదే నిజం అంటున్నారు నెటిజన్స్. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అయితే మరీ దారుణమైన ఫోటోషూట్ లు చేస్తున్నారు.

From Tamannaah Bhatia to Kajal Aggarwal: 9 South Indian bikini beauties that will beat Bollywood babes on the hotness meter

ఒకప్పటి హీరోయిన్స్ తో కంపేర్ చేస్తే నేటి కాలం హీరోయిన్స్ నటనలో చాలా తక్కువ అది అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పటి హీరోయిన్స్ నిండైన వస్త్రాలతో నటన పరంగా మెప్పించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు. మరి అదే హీరోయిన్స్ ఇప్పుడు.. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకే వదిలేస్తున్నా..!. అలా తయారైంది నేటి కాలం సినీ ఇండస్ట్రీ. వల్గర్ పదాలు ఉంటేనే సినిమా హిట్ ..బీప్ సౌండ్ పడిందా సినిమా బ్లాక్ బస్టర్.. హీరోయిన్స్ చిట్టిపొట్టి బట్టలు వేసుకున్నారా సినిమా మైండ్ బ్లోయింగ్ హిట్ . ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వినిపిస్తున్నాయి.

కాగా ఈమధ్య కాలంలో మనం గమనించిన్నట్లైతే హీరోయిన్స్ బ్రా వేసుకోవడమే మానేస్తున్నారు. అవునండి ఇది నిజమే. మొన్నటికి మొన్న అందాల తార కీర్తి సురేష్ బ్రా లెస్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఆ ఫొటోస్ తాలూకా హీట్ తగ్గకముందే మిల్కీ బ్యూటీ తమన్నా సేమ్ అదే స్టైల్ లో బ్రా లేకుండా ఫోటోషూట్ చేసి కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. ఈ రెండు హీరోయిన్స్ పుట్టించిన వేడి తగ్గకముందే మరోసారి తన అంద చందాలతో కుర్ర కారుని గిలగిలా కొట్టుకునేలా చేస్తుంది హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్.

శ్రద్ధదాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఏం చెప్పినా ఎక్కువే అవుతుంది. ఎందుకంటే సినిమాలు తక్కువ ఫోటోషూట్ లో ఎక్కువ ఇదే అమ్మడి ట్రాక్ రికార్డు. ఇచ్చిన నాలుగు సినిమాలు అయినా సరే తన పాత్రను జనాల్లోకి తీసుకెళ్తుంది శ్రద్ధాదాస్. అయితే రీసెంట్ గా అమ్మడు తెగించి మరీ ఫోటో షూట్ లు చేస్తుంది. ఈ మధ్యకాలంలో శ్రద్ధాదాస్ ఫోటోషూట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. చీర కట్టిన ప్యాంటు వేసినా ప్యాంటు వేయకపోయినా.. ఏమి వేసిన వేయకపోయినా.. శ్రద్ధాదాస్ ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . కాగా తాజాగా తమన్నా, కీర్తి సురేష్ లాగే శ్రద్ధాదాస్ కూడా బ్రా లెస్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రీసెంట్ గా అమ్మడు పాల్గొన్న బ్రా లెస్ ఫోటోషూట్ తాలూకా పిక్స్ సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన కుర్రాళ్ళు తమ నోటికి పని చెబుతున్నారు.. హద్దులు మరిచి కామెంట్స్ చేస్తున్నారు.