చచ్చేంత వరకు మా కుటుంబమంతా ఆయనకు అభిమానులే: అల్లు అరవింద్..!!

ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారు సక్సెస్ సాధించడం అంటే అది చాలా అరుద్దని చెప్పవచ్చు.. అలా ఎంతో ప్రతిభ ఉండి కష్టపడి పైకి వచ్చిన వారిలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి అని చెప్పవచ్చు. ఇక తనతో పాటు తన కుటుంబంలో ఎంతో మందిని సైతం సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు చిరంజీవి. ఇక అలా చిరంజీవి ఇన్స్పిరేషన్తోనే అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటుడుగా గుర్తింపు పొందాడు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు అల్లు అర్జున్. అయితే గత కొన్ని రోజులుగా మెగా ఫాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పలు వార్తలు ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది.Allu Aravind Should Take 50% Credit of Chiranjeevi's Successఈ ప్రచారం వల్ల కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ సైతం దూరమయ్యారు.. అయితే తన తండ్రి అల్లు అరవింద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేయడం జరిగింది.. చిరంజీవి అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టమని తెలియజేశారు. అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమాలో ఒక డైలాగ్ చెప్పారని కట్టలే వరకు చిరంజీవి అభిమానిని అని అల్లు అర్జున్ చెప్పిన ఆ డైలాగ్ నిజమేనని అల్లు అరవింద్ కామెంట్ చేయడం జరిగింది.Allu Arjun announces Allu Studios on Allu Ramalingaiah's 99th birth  anniversary; Chiranjeevi remembers father-in-lawచిరంజీవి వేరే లేవాల్ ని చిరంజీవి స్థాయి అది అంటూ అల్లు అర్జున్ ఇంట్లో ఎప్పుడు చెబుతూ ఉండేవారని తెలిపారు. చిరంజీవిపై అల్లు అర్జున్ కి ఏ స్థానంలో అభిమానం ఉందో తనకు మాత్రమే తెలుసు అని చెప్పకనే తెలియజేశారు. ఇక తమ కుటుంబమంతా ఎప్పటికైనా సరే తమ కట్టె కాలేయంత వరకు ఆయన అభిమానులమే అని తెలియజేశారు అల్లు అరవింద్ ఇక చిరంజీవికి కూడా అల్లు అర్జున్ అంటే ఒక కొడుకుతో సమానమని తెలిపారు. దీంతో అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు లేవని క్లారిటీ రావడం జరిగింది.