మెగా పరువు తీస్తున్న నీహారిక..ఆ వ్యక్తితో అంత దారుణంగా ప్రవర్తిస్తుందేంటి?

మెగా ఫ్యామిలీ లో ఇప్పటివరకు ఎవరు హీరోయిన్‌గా ఎంటర్ అవ్వలేదు. ఇదే క్రమంలో మెగా బ్రదర్, నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమాతో నిహారిక తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైంది. అయితే నిహారికకు ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ కాకపోవడంతో హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు రాలేదు. నిహారిక నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒక మనసు సినిమా మాత్రమే ఈ సందర్భంలో వాళ్ల పెద్దనాన్న చిరంజీవి నటించిన సైరా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించింది.

Niharika Konidela Photos! 5 Beautiful Photos from Instagram

హీరోయిన్‌గా మంచి పేరు రాకపోవడంతో నిహారిక తండ్రి నాగబాబు చెప్పిన ప్రకారం పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి చేసుకున్నగా నటనకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. వెబ్‌ సిరీస్ లను నిర్మిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో లైవ్ చాట్ చేసుకుంటూ తన వ్యక్తిగత విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది. తాజాగాి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్టుకు నెట్టిజన్లను తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

Niharika Konidela Showing Abs In GYM With Her Husband

మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నావ్ అంటూ నిహారికనే చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిహారిక భర్త చైతన్య ఇద్దరు జిమ్ వర్కౌట్స్ లో చెమటలు చిందిస్తున్న పిక్స్ ను పెట్టింది. నిహారిక ఆ ఫోటోలో మైండ్ బ్లోయింగ్ హాట్ లుక్స్ తో కుర్ర‌కారుని రెచ్చగొడుతుంది. నిహారిక ధరించిన టాప్ పైకి ఎత్తి మరి చుపిస్తుంది. నిహారిక చైతన్య తీసుకున్న మిర్రర్ సెల్ఫీలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే జిమ్ ట్రైనర్ కూడా ఈ పిక్స్ లో కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయి ముందు ఇలా ఎత్తి చూపించడం పట్ల సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక దీంతో నిహారికపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Share post:

Latest