బిగ్ షాకింగ్: స్టార్ జంటలు బ్రేకప్.. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో రెండు విడాకులు..!?

ఈ మధ్య కాలంలో విడాకులు అంటే ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఏదో చిన్న పిల్లలు గొడవపడిన్నట్లు భార్యభర్తలు గొడవ పడటం. మాట మాట అనుకోవడం..కోపంలో పవిత్రమైన వివాహ బంధాని తెంచుకోవడం. ఇదే ఇప్పటి ట్రెండ్. జనాలకు విడాకులు అంటే ఓ ఆట అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అంతే త్వరగా విడాకులు తీసుకుని దూరం అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ బడా స్టార్స్ చాలా మంది విడాకులు తీసుకుని సపరేటుగా ఉంటున్నారు.

- Advertisement -

అయితే, ఈ లిస్ట్ లోకి యాడ్ అవబోతున్నారు..టాలీవుడ్ హీరో కమ్ విలన్..అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. పేరుకి పెద్దింటి బిడ్డనే అయినా..స్టార్ వారసుడు అయిన కానీ..ఇండస్ట్రీలో పెద్దగా నెట్టుకురాలేకపోయాడు . హీరోగా చేసాడు..విలన్ గా చేసాడు..ఆఖరికి గెస్ట్ గా కూడా చేసారు. అయినా కానీ, వర్క్ అవుట్ అవ్వలేదు..ప్రజెంట్ వచ్చిన అవకాశాలల్లో నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య కి విడాకులు ఇవ్వబోతున్నారట. ఇప్పటికే భార్య అమ్మగారింట్లో నే ఉంటుందట. ఆ హీరో కమ్ విలన్ హెడ్ వెయిట్ నే దీనంతటికి కారణం అని తెలుస్తుంది.

కాగా, మరో స్టార్ ప్రోడ్యూసర్ సన్ కూడా వుడాకులు తీసుకోవడానికి సిద్ధపడటం ..ఇండస్ట్రీలో పెను సంచలనం గా మారింది. అప్పటికే ఆయన మొదటి భార్య కి విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు . అయినా కానీ ఆ బంధాని నిలుపుకోలేకపోతున్నాడు. భార్య భర్తల మధ్య గొడవలతో ఫైనల్ గా బ్రేకప్ అంటూ డిసైడ్ అయ్యారట. ఇలా ఇద్దరు బడా ఫ్యామిలీ ఇంటి వారసులు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడటం ఇండస్ట్రీలో అభిమానులను కలవరపెడుతుంది.

Share post:

Popular