Tag Archives: Sons

దాసరి కుమారులపై పోలీస్ కేసు.. ?

తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజులా వర్థిల్లి కాలం చేసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు గురించి తెలిస్తే మరీ ఇంత ఘోరమా అని అందరు అంటారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే… తన వద్ద చేసిన అప్పును తీర్చమన్నందుకు దాసరి నారాయణ రావు కుమారులు చంపుతామని బెదిరించారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన సోమశేఖర్ రావు అనే

Read more