బ్రేకింగ్: హీరో విక్రమ్ కు గుండె పోటు..కండీషన్ క్రిటికల్..?

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చిన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన విలక్షణ మైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో .. ప్రస్తుతం హాస్పిటల్ లో ICU లో ఉన్నట్లు తెలుస్తుంది. మార్నింగ్ వరకు కూడా బాగానే ఉన్నా ఈయనకు సడెన్ గా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించిన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

విక్రమ్ కు కేవలం తమిళంలో నే కాదు..ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తన విలక్షణమైన నటనతో తెలుగు అభిమానులను కూడా మెప్పించి..ఇక్కడ కూడా మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. హీరో విక్రమ్ కొడుకు కూడా సినీ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రజెంట్ విక్రమ్ చేతిలో మూడు బడా సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.

హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చింది అని తెలియగానే..ఆయన అభిమానులు షాక్ అయ్యారు. ఎప్పుడు ఫిట్ గా ఉంటూ..మంచి డైట్ ఫాలో అవుతూ..ఆరోగ్యం పై కేర్ తీసుకునే విక్రమ్ కు హార్ట్ అటాక్ రావడం పట్ల అభిమానులు టేన్షన్ పడుతున్నారు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యవంతంగా కోలుకుని..మళ్ళీ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. హాస్పిటల్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..విక్రమ్ కండీషన్ క్రిటికల్ గా ఉన్నట్లు తెలుస్తుంది.