ఆ హీరోయిన్ ని తెగ వాడేసుకుంటున్న మారుతి..చివరకు అందుకు కూడా..?

యస్.. ఇండస్ట్రీలో ఈ న్యూస్ ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారింది. కామెడీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న మారుతి..ప్రజెంట్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా పక్కా కమర్షీయల్ సినిమాతో..మంచి హిట్ అందుకున్న మారుతి..ఆ తరువాత పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా పై అధికారిక ప్రకటన లేనప్పటికి ..బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం సినిమా కి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యిన్నట్లు తెలుస్తుంది.

ఇన్ సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అని..టాక్ వినిపిస్తుంది. వాళ్లల్లో ఒకరు మారుతి లక్కి హీరోయిన్ గా తెలుస్తుంది. మనకు తెలిసిందే మారుతి ఓ హీరోయిన్ ని ఎక్కువుగా ఫాలో అవుతున్నాడని..ఆమె తోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడని..ఇప్పటికే ఆమెతో క్లోజ్ ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడంటూ సినీ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. నిర్మాతల వద్ద కూడా అమ్మడి పేరుని తెగ జపిస్తున్నారట మారుతి.

కాగా, ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కూడా ఆమెకు అవకాశం ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అమ్మడుకి ఆయనకి మధ్య కిచ్ కిచ్ ఫ్రెండ్ షిప్ ఉంది అంటూ..ఆమెను పూర్తిగా వాడేసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో…ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేయడం..ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టిస్తుంది. దీని పై కొందరు..”పాపం మారుతి మంచోడు ..సైలెంట్” అంటుంటే..మరికొందరు..”సైలెంట్ గానే అన్ని పనులు చేసేస్తున్నాడు ” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి చూడాలి ఇలాంటి రూమర్స్ పై మారుతి ఎలా స్పందిస్తాడో..?

Share post:

Latest