Tag Archives: director maruthi

బ‌న్నీతో అలాంటి మూవీ చేయాలి..మారుతి కామెంట్స్ వైర‌ల్‌!

చేసింది త‌క్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ద‌ర్శ‌కుడు మారుతి. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం చేస్తున్నారు. దీంతో పాటుగా సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధగా ఉన్నాయి. ఇదిలా ఉండే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మారుతి ఎన్నో ఆస‌క్తికర విష‌యాలు పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న మ‌న‌సులోని

Read more

సంతోష్‌-మెహ్రీన్‌ మూవీకి ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌?!

పేపర్ బాయ్ సినిమాలతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభ‌న్‌.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం సంతోశ్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో సైలెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా

Read more

టీఎన్ఆర్ కుటుంబానికి అండ‌గా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్!

ముఖ జర్నలిస్ట్‌, యూట్యూబ్ యాంకర్, న‌టుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి) క‌రోనాతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం వార్త‌ సినీ ప్ర‌ముఖుల‌ను, జ‌ర్న‌లిస్ట్‌ల‌ను తీవ్రంగా క‌ల్చివేసింది. ఈ క్ర‌మంలోనే టీఎన్ఆర్ కుటుంబానికి ప‌లువురు ప్ర‌ముఖులు ఆర్థిక సాయం చేస్తూ అండ‌గా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి రూ.ల‌క్ష‌, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూ.50 వేలు టీఎన్ఆర్ కుటుంబానికి అందించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి కూడా రూ. 50 వేల రూపాయలను టీఎన్ఆర్‌

Read more

ప్రియా వారియర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్..ఎన‌ర్జిటిక్ స్టార్‌తో రొమాన్స్‌?

కను సైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ భామ ప్రియాప్రకాశ్‌ వారియర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` సినిమాతో ఇటీవ‌లె తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ప్రియా వారియ‌ర్‌.. త‌న రెండో సినిమాను జాంబిరెడ్డి హీరో తేజ సజ్జ తో కలిసి `ఇష్క్` చేసింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో

Read more