స్టార్ హీరోయిన్ అవ్వడానికి క్షుద్ర పూజలు చేసిన బ్యూటీఫుల్ హీరోయిన్.. ఎవరో మీకు తెలుసా..?

సినీ ఇండస్ట్రీలోకి రావాలని హీరో ,హీరోయిన్లు గా ఎదగాలని..స్టార్ స్టేటస్ సంపాదించుకోవాలని అందరికి ఉంటుంది. కొందరు ఈ మురికి కుంటలోకి రావడం ఇష్టం లేక తమ ఆశలను చంపేసుకుంటారు. కొందరు తమ కలలను డ్రీమ్‌స్ ను ఫుల్ ఫిల్ చేసుకోవడానికి ఎంతటి కష్టాని అయిన భరించి సినీ రంగంలోకి వస్తారు. హీరోల పరిస్ధితి ఎలా ఉన్నా..హీరోయిన్లు గా మాత్రం ఇండస్ట్రీలోకి రావాలంటే..కమిట్మెంట్లు ఇవ్వాలసిందే. డైరెక్టర్స్ ని సుఖ పెట్టాలసిందే.

అందరు డైరెక్టర్లు ఇలా నే ఉన్నారా..? అందరికి పడక సుఖం ఇవ్వాల్సిందేనా..? అంటే లేదు. వీళ్లల్లో కొందరే సినిమాల అవకాశాల పేరుతో..హీరోయిన్స్ ని లోపరుచుకుంటున్నారు. అయితే, అలా వాళ్లని సుఖపెట్టినా..ఆఫర్లు ఇచ్చినా..హీరోయిన్ గా ఎదగని వాళ్ళు ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు. వాళ్లల్లో ఒకరే ఈ హాట్ హీరోయిన్. ఇండస్ట్రీలో ఆమె ఎలా వచ్చింది..ఎన్ని హిట్లు కొట్టింది..ఎంత మంది డైరెక్టర్స్ ని సుఖ పెట్టింది..ఇలాంటి విషయాలు పక్కన పెడితే..అప్పట్లో అమ్మడు చేసిన పని ఇండస్ట్రీలో కొత్త ప్రకంపనులు సృష్టించింది.

టాలీవుడ్ బడా స్టార్స్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ బ్యూటీ సడెన్ గా ఇండస్ట్రీకి దూరమైంది. మంచి మంచి సినిమాలు ఉన్న టైంలోనే అమ్మడు కనిపించకుండా పోయింది. ఆ తరువాత తెలిసింది ఆమెను ఓ స్టార్ డైరెక్టర్ మోసం చేసాడని..ఆ బాధలు తట్టుకోలేక ఇండస్ట్రీకి దూరం అయ్యిందని. ఆ టైంలో మరో వార్త కూడా వినిపించింది. ఆమె హీరోయిన్ గా ఇవ్వడాని పలు పూజలు..హోమాలు చేసిందట.

అంతేకాదు..కొన్ని క్షుద్ర పూజలు కూడా చేసిందని మీడియాలో వార్తలు రావడంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఆ తరువాత పలు ఇంటర్వ్యుల్లో ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైన..ఆమె ఆ వార్తలను కండించలేదు..సమర్ధించలేదు. నిజా నిజాలు దేవుడికే తెలుసు అంటూ తప్పించుకునేసేది. మరీ ఈ విషయంలో అమ్మడు తప్పు చేసిందో లేదో ఆ దేవిడికే తెలియాలి..ప్రజెంట్ అయితే సినీ ఇండస్ట్రీకి దూరంగా విదేశాలల్లో ఉంటుంది.

 

Share post:

Latest