ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న తమన్నా లేటెస్ట్ లుక్స్.. ఏం అందం రా బాబు.. మతులుపోవాల్సిందే..!!

మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో కుర్రాళ్లను మాయ చేసిన హాట్ బ్యూటీ. ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా కానీ తమన్నా కు ఉన్న క్రేజే వేరు. ఆమె ఇచ్చే ఎక్స్ ప్రేషన్స్, హాట్ లుక్స్, డ్యాన్స్ స్టెప్పులు ..మరే హీరోయిన్ చేయలేదు అనేది వాస్తవం. బడా బడా స్టార్ హీరోలు కూడా తమన్నా తో కలిసి స్టెప్ వేయాలని డైరెక్ట్ గా స్టేజీ పైనే చెప్పుకొచ్చారు.

- Advertisement -

అయితే, ఒకప్పుడు ఇండస్ట్రీలో తమన్నా కు ఉన్న క్రేజ్ తో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఉన్న ఫాలోయింగ్ తక్కువనే చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినా ఇప్పటికి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. కానీ, సరైన హిట్ మాత్రం పడటం లేదు. అయితే. రీసెంట్ గా F3 సినిమాలో తమన్నా హాట్ గా కనిపించినా..లుక్స్ పరంగా ఎక్కడో దెబ్బేసింది.

F3 తమన్నా లుక్స్ పై జనాల్లో రకరకాల టాక్స్ వినిపించాయి. తమన్నాకు ఏజ్ అయిపోతుందని..ముసలి ముఖం పడుతుందని..జనాలు కామెంట్స్ చేశారు. అయితే వాటికి కౌంటర్ ఇస్తూ..తమన్నా తన టోటల్ లుక్స్ ని ఛేంజ్ చేసేసింది. రీసెంట్ గా తమన్నా మీడియా కంట పడింది. ఆమె ను చూసిన జనాలు షాక్ అయిపోయారు. అచ్చం 16 ఏళ్ల పిల్ల లా మారిపోయింది. అందం అంటే ఇదేనా అనేంత అందంగా..తయారైంది తమన్నా. ఇలాంటి లుక్ కోసం తమన్నా ఆహారం తో పాటు.. పలు రకాల వ్యాయమాలు కూడా చేసిన్నట్లు తెలుస్తుంది. టోటల్ గా తమన్నా ఫ్రెష్ లుక్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

Share post:

Popular