రొమాంటిక్ హగ్ లో మైమరచిపోయిన కొత్త జంట..హీట్ పెంచేసిన హనీమూన్ పిక్..!!

కోలీవుడ్ కొత్త జంట డైరెక్టర్ విగ్నేశ్ శివన్..స్టార్ హీరోయిన్ నయనతార.. ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాని వాళ్లు అఫిషీయల్ గా ప్రకటించకపోయినా..వాళ్ల బీహేవీయర్ తోనే ఈ విషయాని కన్ఫామ్ చేసేశారు. ఇక ఫైనల్లీ జూన 9 న తమిళనాడులోని మహాబలిపురంలో..ఓ స్టార్ రిసార్ట్ లో రిచ్ గా పెళ్ళి చేసుకుని..దానికి సంబంధించిన ఫోటోలను అఫిషీయల్ గా పోస్ట్ చేశారు నయన్-విగ్నేశ్ శివన్.

దీంతో ఇన్నాళ్లు లవ్ బార్డ్స్ గా ఉన్న ఈ జంట ..ఇప్పుడు భార్య భర్తలుగా మారారు. కాగా, రీసెంట్ గా తమ జీవితంలోని మధురమైన ఘట్టాని ఫినీష్ చేసుకున్న ఈ న్యూ కపుల్..వాళ్ల హనీ మూన్ కి సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..అభిమానులతో పంచుకున్నారు. నయన్ హాట్ డ్రెసుల్లో..మెడలో తాళ్లి..నుదిటి పై కుంకుమతో..చాలా పద్ధతిగా..అదే టైంలో చాలా రొమాంటిక్ స్టిల్స్ తో కుర్రాళ్ళను రెచ్చకొడుతుంది.

ఇప్పుడు రీసెంట్ గా ఈ కొత్త జంట ..తమ హనీ మూన్ కి సంబంధించిన మరో రొమాంటిక్ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పిక్ లో నయన్ తన భర్త విగ్నేశ్ శివన్ ను..గట్టిగా రొమాంటిక్ గా తన కౌగిట్లో బంధించింది. విగ్నేశ్ కూడా చాలా రొమాంటిక్ గా తన భర్య నయన్..ఎద పై అలా లోకానే మర్చిపోయి..ఇచ్చిన స్టిల్ ఇప్పుడు నెట్టింట హీట్ పెంచేసింది. ఈ పిక్ పై కొందరు నెటిజన్స్ “ఏం లక్ రా బాబు నీది ” అంటుంటే..మరికొందరు..” నీ ప్లేస్ లో ఎంత మంది ఆ సుఖానీ అనుభవించారో బ్రదర్”..అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తూ ..ట్రోల్ చేస్తున్నారు. కాగా, నయన్ పెళ్ళి తరువాత ఫస్ట్ నటిస్తున్న చిత్రం బాలీవుడ్ ది కావడం విశేషం. అట్లీ, షారుక్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ నయన్ నే..!!

Share post:

Latest