కొత్త ప్రాబ్లమ్‌స్ తెస్తున్న కండోమ్ ప్యాకెట్స్..పురుషులు మైండ్ బ్లాకింగ్ డెసీషన్ ..?

ప్రస్తుతం మనం ఉన్న సమాజం లో కండోమ్‌స్ గురించి వివరంగా చెప్పక్కర్లేదు. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి స్కూల్ కి వెళ్లే పిల్లవాడికి కూడా అన్ని అర్ధమైపోతున్నాయి. టెక్నాలజీ పెరుగిపోతుంది అని ఆనందపడ్డాలో ,,లేక బిడ్డ చేయి దాటిపోతున్నారు అని బాధపడ్డాలో తెలియని అయోమయం సిధితిలో ఉన్నారు పేరంట్స్.

అయితే, తాజాగా జరిపన కండోమ్‌స్ సర్వేలో..షాకింగ్ విషయాలు పంచుకున్నారు మహిళలు,పురుషులు. నేటి కాలంలో పెళ్ళైన వారు కూడా ఈ కండోమ్‌స్ వాడుతున్నారు. దానికి కారణాలు చాలానే ఉండచ్చు. అయితే, ఎప్పుడు ఈ కండోమ్‌స్ మనల్ని ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుతాయా..అంటే లేదనే చెప్పుతున్నారు పరిశోధకులు. మార్కెట్ లో దొరికే వివిధ రకాల కండోమ్‌స్ బ్రాండ్ లల్లో కొన్నే ఇలా గర్భం రాకుండా కాపాడుతాయని.. కొన్ని కండోమ్‌స్ వాడిన ప్రయోజనం ఉండదని అంటున్నారు.

అంతేకాదు ఇలా కండోమ్‌స్, పిల్స్ వాడటం వల్ల మహిళల్లో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. కొందరికి “అధిక రక్త స్రవం, తలంతా తిరిగిన్నట్లు , అలసట ఎక్కువుగా ఉండటం, ఒంట్లో అసలు ఓపికే ఉండక పోవడం..అంతేకాదు కొన్ని సార్లు ఇక లైఫ్ లో పిల్లలు పుట్టకుండా పోయే ఛాన్స్ లు కూడా ఉన్నాయట. సో దీనికి బెస్ట్ పద్ధతి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడమే ఈ సమస్యకు మార్గమని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు.

ఈ ఆపరేషన్ మగ, ఆడ ఎవ్వరైన చేయించుకు కోవచ్చు. కానీ, సర్వేలో మగవాళ్లు అయితే వాళ్లు ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడటం లేదు. అలా చేస్తే మగవాళ్ళ లో స్టామినా తగ్గిపోతుందనేది వాళ్ల నమ్మకం. దీనివల్లే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకునేందుకు మగవారు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఆ భారం ఆడవారి మీద పడుతోంది. అయితే అలా ఏం జరగదు అని.. కేవలం ఆడవాళ్ల మీదనే భారం వేయకుండా పురుషులు కూడా ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చు అని..వాళ్ల స్టామినాకి ఏ ఢోకా ఉండదని పలువురు డాక్టర్స్ సజీస్ట్ చేస్తున్నారు.