హవ్వా..ఆ పార్ట్స్ ని వైర్లతో కవర్ చేసిన హాట్ బ్యూటీ..ఓసి నీ ఫ్యాషన్ పాడుగాను.. ..!!

ఈ మధ్య కాలంలో ఫారిన్ కల్చర్ ని ఎక్కువుగా ఫాలో అవుతున్నారు అమ్మాయిలు. రాను రాను రాజు గారి గుర్రం గాడిద అయ్యిందా అన్నట్లు.. మన పద్ధతులను మంటగలిపి ..జానడు గుడ్డముక్క అడ్డుపెట్టుకునే ఫారిన్ కల్చర్ ను అలవాటు చేసుకుంటున్నారు. ఏ దేశ ప్రజలకు వాళ్ల కల్చర్ గొప్ప..ఇక్కడ ఫారిన్ కల్చర్ తప్పు అనడం లేదు. కానీ, మన పద్ధతులు సాంప్రదాయాలు వదిలి..పూర్తిగా పరదేశ పద్ధతులను అలవాటు చేసుకోవడం మంచి పద్ధతి కాదు అన్నది పాయింట్.

- Advertisement -

అయితే, తాజా గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్ఫీ జావేద్ వేసుకున్న డ్రెస్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అస్సలు అది డ్రెస్ అనకూడదు..ఎందుకంటే అమ్మడు ఓంటి మీద నూలు పోగు కూడా వేసుకోలేదు. వైర్లతో ఎద అందాలను, బాడీ పార్ట్స్ ను కవర్ చేసి..హాట్ ఫోటో షూట్ చేసింది. దీంతో అమ్మడి పై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నీ ఫ్యాషన్ పిచ్చి పాడుగాను..పొర పాటున వైర్ కట్ అయితే..మానం పోదా..అంటూ తిట్టిపోస్తున్నారు.

ఇలా నెటిజన్స్ చేత తిట్టించుకోవడం ఊర్ఫి కి కొత్త ఏం కాదు గతంలో చాలా సార్లు ఇలానే ప్యాంట్ లేకుండా..ఉల్లిపొర లాంటి డ్రెస్ లో, ఎద భాగాలు ఎక్స్పోజ్ చేస్తూ కొన్నిసారులు..ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా నే ట్రోల్ అవుతుంది. జనాలు ఎన్ని తిట్టినా ..చీదరించుకున్న..ఊర్ఫి మాత్రం..రకరకాల డ్రెస్లను వేయ్యడం మాత్రం మానదు. హిందీ బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా వెళ్లిన ఊర్ఫీ..తన చిత విచిత్ర డ్రెస్లతోనే హైలెట్ గా నిలిచి హ్యూజ్ ఓటింగ్ సంపాదించుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా రకరకాల బట్టల తో ట్రోల్ అవుతుంది. ఊర్ఫి వేసుకున్న ఆ వైర్ల డ్రెస్ ఎలా ఉందో మీరు ఓ లుక్కేసుకోండి..!!

Share post:

Popular