హాట్ అందాలతో టెంప్టింగ్ ఫోజుల్లో జాన్వీ..ఏం అందం రా బాబు..!!

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. అమ్మ లో ని అందం మొత్తం కలగలుపుకోని పుట్టిందా అని అనిపించక తప్పదు జాన్వీని చూస్తే. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురే ఈ జాన్వీ కపూర్ . నటన పరంగా పర్లేదు అనిపించినా కానీ, అందం విషయంలో మాత్రం జాన్వీ కపూర బాలీవుడ్ బడా బ్యూటీస్ కి మాత్రం గట్టి కాంపీటీషన్ ఇస్తుంది. సినిమా ల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే జాన్వీ పాప..ఫోటో షూట్లు అంటే మాత్రం రెచ్చిపోయి ఫోజులు ఇస్తుంది.

సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే జాన్వీ..ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ వేర్ లో దర్శనమిస్తుంది. హీరోయిన్ అన్నాక గ్లామర్ డోస్ ఇవ్వాలి..కానీ, జాన్వీ ఇచ్చే ఎక్స్ప్రేషన్స్ ముందు బడా భామలు వేస్ట్ అంటారు ఆమె ఫ్యాన్స్. సినిమాలకన్నా కూడా ఫోటో షూట్ల మీద ఎక్కువ కాన్ సెన్ట్రేషన్ చేస్తుంది జాన్వీ అనే ఓ మాట ఎక్కువుగా వినిపిస్తుంది. రీసెంట్ గా అమ్మడు పాల్గొన్న ఫోటో షూట్ తాలుకా పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. అమ్మడు పిక్స్ చూసిన జనాలు చెర్రీ ఫ్రూట్ లా ఉన్నావ్ అంటున్నారు. అమ్మ కన్నా నిగనిగలాడే అందంతో నీ సొంతం.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ ఫోటో షూట్ లో జాన్వీ..టైట్ మెరూన్ డ్రెస్ లో డీప్ బ్యాక్ చూపిస్తూ ..హాట్ ఎక్స్ ప్రేషన్స్ తో కుర్రాళ్లకు కైపెక్కిస్తూ రెచ్చకొడుతోంది. పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేసే జాన్వీ పాప ఈ మెరూన్ ట్రెండీ వేర్ లో చాలా హాట్ గా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా జాన్వీ తన ఫోటోలతో సోషల్ మీడియాలో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది. ఆ హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి..

Share post:

Popular