నేను విప్పి చూపిస్తే తిడతారు .. సమంత విప్పి చూపిస్తే చూస్తారా..? అంటున్న హీరోయిన్

ఈ మధ్య కాలలో హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్ మరింత దారుణంగా ఉంటుందన్న మాటలు మనం వింటూనే ఉన్నాం. నాలుగు గోడల మధ్య చూడాల్సిన అందాలు.. నలుగురిలో పెట్టెస్తున్నారు హాట్ బ్యూటీలు. చిన్న గుడ్డ ముక్కతో కవర్ చేసుకుంటూ చూపించ కూడని అందాలు అన్ని చూయిస్తున్నారు. అందరు హీరోయిన్స్ ఇలానే చేస్తున్నారా..? అంటే లేదు. కొంతమంది..దాదాపు 80శాతం హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కే ఇష్టపడుతున్నారు. సినిమాల్లో క్యరెక్టర్ కోసం అలా చేశారు అనుకుంటే బయట కూడా ..మరీ దారుణంగా డ్రెసుల్లు వేస్తూ మతులుపోగొడుతున్నారు.

అయితే కొందరు హీరోయిన్స్ ఎక్స్ పోజ్ చేస్తే కళ్లు ఆర్పకుండా చూసే జనాలు..మరి కొంతమంది నటీమనూలు ఎక్స్ పోజ్ చేస్తే దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ ఊర్ఫి జావేద్..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఊర్ఫి జావేద్ అంటేనే ఫ్యాషన్ కి మారుపేరు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం రకరకాల డ్రెసులతో పిచ్చెక్కించింది. బయటకి వచ్చాక కూడా ఢిఫరెంట్ స్టైల్స్ తో కుర్రాళ్ళను అల్లాడించింది. ఇక రీసెంట్ గా ఓ హాట్ బోల్డ్ డ్రెస్ ధరిచిన ఆమె పై ఓ ప్రముఖ వెబ్ సైట్.. దారుణ కామెంట్స్ చేస్తూ ఆర్టికల్ పోస్ట్ చేసింది. దీని పై ఊర్ఫీ రియాక్ట్ అవుతూ.. వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

“నేను ఓ డ్రెస్ వేసుకుంటే చెత్త హెడ్డింగ్ లు పెట్టి..నానా రచ్చ చేశారు. అదే డ్రెస్ స్టార్ హీరోయిన్ సమంత వేసుకుంటే.. సూపర్ డూపర్ ..అంటూ పొగుడుతూ మరోలా రాశారు” ఇదే న్యాయమా..అంటూ సోషల్ మీడియా వేదికగా అడిగి కడిగి పారేసింది. దీని పై నెటిజన్లు కూడా భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఏమో ఉర్ఫి కి పాజిటివ్ గా ట్లాడుతుంటే .. మరికొంత మంది కావాలనే ఆమెను డబుల్ మీనింగ్ లో ఆడేసుకుంటున్నారు. అంతే ఊర్ఫీ..”సమంత విప్పి చూపిస్తే చూస్తారు..నువ్వు చూపిస్తే వాళ్లకు నచ్చదు”..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అస్సలు సంబంధమే లేని విషయంలోకి సమంతను లాగి ఊర్ఫి నెట్టింట మరోసారి హాట్ టాపిక్ గా నిలిచింది.

Share post:

Latest