స్వర్గం చూపిస్తా..బాబోయ్ జాన్వీ అందాల రచ్చ మామూలుగా లేదుగా..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి కొదవ లేదు బోలెడు మంది స్టార్స్ ఉన్నారు. అమ్మ పేరు చెప్పుకుని కొందరు..నాన్న పేరు చెప్పుకుని కొందరు..తాతల పేర్లు చెప్పుకుని కొందరు ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. ఇక వాళ్లకు ఉన్న పలుకుబడితో అవకాశాలు సంపాదిస్తూ..కోట్లకి కోట్లు తమ ఖాతాలో నింపుకుంటున్నారు. అయితే, సోషల్ మీడియా పుణ్యమా అని కొత్త టాలెంట్ కూడా బయటకు వస్తుంది. దీంతో వారసత్వంగా వస్తున్న హీరోయిన్లు తమ ప్లేస్ కాపాడ కోవడానికి నానాతంటాలు పడుతున్నారు. తమ స్దానాని ఎవ్వరు లాకోకుండా చూసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సినిమాలే కాదు నిత్యం ఫోటో షూట్లతో కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. జబ్బలు కనిపించే టాప్..ఎద భాగం ఎక్స్ పోజ్ అయ్యేలా షర్ట్స్..చిట్టి పొట్టి నిక్కర్ లో ధైస్ చూపిస్తూ,,కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులు ఇస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ రూటే వేరు. చూపించిన అందాలనే మళ్ళీ మళ్ళీ సరికొత్త గా చూయించడం వాళ్లకే చెల్లుతుంది. ఆ లిస్ట్ లో మొదటి స్దానంలో ఉంటుంది స్టార్ డాటర్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. చేసింది చాలా తక్కువ సినిమాలే.. కానీ బాలీవుడ్ అమ్మడు పేరు చెప్పితే పిచ్చెక్కిపోయే జనాలు చాలా మందే ఉన్నారు.

సోషల్ మీడియాలో టూ యాక్టీవ్ గా ఉండే ఈ హాట్ అమ్మడు..ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ వేర్స్ తో ఫోటో షూట్లు చేసి అభిమానులకు అందాల విందు వడ్డిస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా చేసిన ఫోటో షూట్స్ తాలుకా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బ్రౌన్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ తో తన హాట్ అందాలను చూయిస్తూ కిల్లింగ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది జాన్వీ. ఎద అందాలకు అడ్డులేదు అన్నట్లుగా చూయిస్తూ..ధైస్ అందాలతో టెంప్ట్ చేస్తుంది. ఇక ఇలాంటి హాట్ ఫోటోలు చూసిన యువత తట్టుకుంటుందా..సెన్సార్ కట్ లేని డైలాగ్స్ లను కామెంట్స్ రూపంలో చెప్పుతున్నారు. మరికొందరు కుర్రాళ్లు “స్వర్గం చూపిస్తున్నావ్ బేబీ” అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో జాన్వీ పిక్స్ టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

Share post:

Popular