ఛీ..ఛీ రష్మీ ఆ నిర్మాతతో అలా..ఇంత దిగజారుడు పనులా..?

యాంకర్ రష్మి..మల్టీ టాలెంటెడ్ అమ్మాయి. తెలుగు రాకపోయినా..వచ్చి రాని తెలుగులో మ్యానేజ్ చేస్తూ..జబర్ధస్త్ షో కు యాంకరింగ్ చేస్తూ.. పాపులారిటి సంపాదించుకున్న ఈ బ్యూటీ..కమెడియన్ సుడిగాలి సుధీర్ తో చేసే రచ్చ బాగా హైలెట్ గా ట్రెండ్ అవుతుంది. చాలా మంది వీళ్ల మధ్య కెమిట్రీ చూసి లవ్ లో ఉన్నారు పెళ్లి చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఈ విషయాని వాళ్లనే డైరెక్ట్ గా కూడా అడిగారు. కానీ , వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఏం లేదు అని క్లారిటీ ఇచ్చారు.

మనకు తెలిసిందే రష్మి..కేవలం యాంకరింగ్ నే కాదు..వెండి తెర పై సినిమాలు కూడా చేసింది. కానీ, అవి పెద్దగా హిట్ కాలేదు. టాలెంట్ ఉన్నా కానీ ఎందుకో రష్మికీ అవకాశాలు అందుకోలేకపోయింది. దానికి కారణం అమ్మడు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే అని టాక్ ఎప్పటి నుండో వినిపిస్తుంది. రష్మీ డబ్బు విషయంలో చాలా స్ట్రీక్ట్ గా ఉంటుందని.. పారితోషకం ఎక్కువ ఇస్తే ఎలాంటి రోల్ అయిన చేస్తా అని డైరెక్టర్లు చెప్పేదట. ఇలాంటి క్రమంలో స్టార్ నిర్మాత రష్మి పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

నిర్మాత బాలాజీ నాగలింగం..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే అయన ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో రష్మిని ఫిలిం చాంబర్ గెటుకి కట్టేసి కొడతా అని ఎందుకు అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. హోస్ట్ దీనికి సంబంధించిన ప్రశ్న వేయగా..ఆయన మాట్లాడుతూ..” ఆనంద్ నందా, రష్మీ గౌతమ్ హీరో హీరోయిన్లుగా డి.దివాకర్ దర్శకత్వంలో ‘రాణి గారి బంగళా’.. అనే సినిమా తీసాం. నా ప్రసెన్స్ లో నే అన్ని పనులు జరిగాయి. ఈ సినిమా లో హీరోయిన్ గా రష్మిని అనుకున్నప్పుడే ఆమెకు పరిస్ధితి వివరించాం. మాది తక్కువ బడ్జెట్ సినిమా..నీకు ఇంత ఇవ్వగలం..అని క్లారిటీ గా చెప్పం. అప్పుడు రష్మి ఏం మాట్లాడలేదు. తీరా ..ఒక్క సాంగ్ పెండింగ్ ఉండగా.. హీరో ని మార్చేయమని గొల చేసింది. అప్పటికే దాదాపు 90 సినిమా కంప్లీట్ అయిపోయింది. కావాలనే ఇలా డబ్బుల కోసం పెచీ పెట్టింది అని అర్ధమైంది. నన్ను బెదిరించడం స్టార్ట్ చేసింది. నాకు నాగబాబు తెలుసు.. అంటూ గట్టిగా మాట్లాడింది. అప్పుడే నేను ..ఫిలిం ఛాంబర్ గేటుకి కట్టేసి కొడతా.. అని వార్నింగ్ ఇచ్చా. నేను అన్న మాట వాస్తవమే. కానీ, ఆ పిల్ల చాలా దారుణంగా బ్లాక్ మెయిల్ చేసింది.” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొందరు నెటిజన్స్ రష్మిని తిట్టిపోస్తున్నారు.. నీ క్యారెక్టర్ ఇదా.. ఇంత దిగజారుడు పనులు అవసరమా …అంటూ కామెంట్స్ చేస్తున్నారు.