బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన రిచా..తట్టుకోవడం కాస్త కష్టమే!

అమ్మ బాబోయ్..ఏంటి ఈ అందాలు.. చూస్తే తట్టుకోగలమా..? వాట్ ఏ ఫిగర్..? టూ హాట్ బేబీ..చంపేస్తున్నావ్ కదే తల్లి..ఇలాంటి కామెంట్స్ నే వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ బ్యూటీ రిచా ఫోటో షూట్ పిక్స్ క్రింద కామెంట్స్. అఫ్కోర్స్ ..ఈ మధ్య కాలంలో అందరు భామలు సినిమాల కన్నా కూడా ఫోటో షూట్ ల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. గ్లామరస్ డోస్ లు పెంచేస్తూ.. కుర్రాళ్లకి మతులు పొగోడుతున్నారు. వాళ్ళకి ఏ మాత్రం తీసిపోను నేను అంటూ హీట్ పెంచుతుంది రిచా.

రిచా చద్దా.. పేరు కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై తనదైన స్టైల్ లో మెప్పిస్తూ.. టీవీ కార్యక్రమలల్లో కూడా మెరుస్తూ..మంచిగా పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీని ఇంకా పెంచుకోవడానికి .. పూటకో ఫోటో షూట్ చేస్తూ.. పాపం కుర్రాళ్లకి నిద్ర పట్టనీకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గానే ఉండే రిచా.. సినిమా, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా తన ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను పోస్ట్ చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. రిచా చద్దా షకీలా బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే. షకీలా జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించింది రిచా.

ఈ మధ్యనే ప్యాంట్ జిప్ అన్ లాక్ చేసి హాట్ ఫోటో షూట్ లో పాల్గోన్న ఈ బ్యూటీ..రీసెంట్ గా మరో టెంప్టింగ్ ఫోజులతో బోల్డ్ ప్రదర్శన ఇచ్చింది. అలాంటి ఇలాంటి ఫోటో షూట్ కాదు..చూస్తుంటేనే మతులుపోయే పిక్స్ ని షేర్ చేసింది. బాడీ పై బట్టలు ఉన్నాయి. కానీ అవి ఏవి తన అందాలను కవర్ చేయలేకపోయాయి. పలుచటి గా ఉండే క్లాత్ ని కోట్ లాగా ధరించి.. లోపల ఇన్నర్ వేర్ తో అందాలు మొత్తం కనిపించేలా ఉన్న డ్రెస్ ను వేసుకుని..దానిలో కిల్లింగ్ లుక్స్ తో వయ్యారాలు చిందిస్తూ..ఫోజులిచ్చింది. ఆమె ఎద అందాలుకు కుర్రాళ్ల హృదయాలు గల్లంతవుతున్నాయి ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడమే కాకుండా..కుర్రాళ్ళ నోటి నుండి హద్దులు మీరే మాటాలను కామెంట్స్ రూపంలో పెట్టిస్తున్నాయి. అబ్బా మరీ హటా అనుకుంటున్నారా..? మరి లేట్ ఎందుకు..ఆ ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి..