సెన్సేషనల్ గా మారిన మెగాడాటర్ వీడియో..ఏకిపారేస్తున్న నెటిజన్స్..!!

మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో అందరి ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి అలాంటి ఓ మార్క్ ని సెట్ చేశారు. ఆ ఇంటి ఆడవాళను సైతం మెగాఫ్యాన్స్ తమ సొంత ఇంటి ఆడపడుచులా ట్రీట్ చేస్తారు. అలాంటి అభిమానాని పొందడం అదృష్టం. కానీ, దాని చేతులారా నాశనం చేసుకుంటుంది మెగా ఫ్యామిలీ. వరుసగా ఒకరు తరువాత ఒకరు మెగా డాటర్స్ ఆ ఫ్యామిలీ పరువు తీస్తున్నారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో మెగా ఆడపడుచుల మ్యాటర్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఈ మధ్యనే చిరంజీవి చిన్న కూతురు రెండో భర్తని కూడా వదిలేసి..వార్తల్లో హెడ్ లైన్స్ లో నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇప్పుడు నాగబాబు ముద్దుల కూతురు నీహారిక ఆ ప్లేస్ ని దక్కించుకుందంటున్నారు జనాలు. మనకు తెలిసిందే..రీసెంట్ గా మెగా డాటర్ నీహారిక అర్ధరాత్రి పబ్ లో పట్టుబడింది. ఆమె డ్రగ్స్ తీసుకుందో లేదో తెలియదు కానీ..అక్కడ డ్రగ్స్ ఉండటం..ఆమె పర్స్ లో ఆ డ్రగ్ పేపర్ ఉండటం సంచలనంగా మారింది. దీంతో కొన్ని గంటలు ఆమెను విచారించిన పోలీసులు..ఆ తరువాత వదిలేశారు. కానీ జనాలు మాత్రం ఆ మ్యాటర్ ని వదలటంలేదు. ట్రోలర్స్ కూడా గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు.

కాగా, ఈ టైంలో మెగాడాటర్ కు సంబంధించిన సెన్సేషనల్ వీడియో ఒకటి బయటపడింది. అది ఓల్డ్ వీడియోనే అయినా.. ఈ డ్రగ్స్ వ్యవహారం టైంలో వైరల్ గా మారడం షాకింగ్ గా ఉంది. ఆ వీడియో నీహారిక హద్దులు మీరి కొరియోగ్రాఫర్ యాష్ తో కలిసి హాట్ హాట్ స్టెప్పులు వేయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి మెగా ఫ్యామిలీ ఆడపిల్లలు ఇలా చేయడానికి పెద్దలు ఒప్పుకోరు..కానీ నీహారిక చేసింది. ఈ పాటలో యాష్ అమె నడుము పై, బ్యాక్ పై చేతులు వేస్తూ..డ్యాన్స్ బాగా చేశారంటున్నారు నెటిజన్స్. నిజానికి ఇది పాత వీడియో ఆ టైంకి నీహారిక కి పెళ్లి కాలేదు. కానీ, ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ హాట్ ఎక్స్ప్రేషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేయడం మెగా అభిమానులను హర్ట్ చేసిందట. అప్పట్లో ఈ వీడియో పై పెద్ద దుమారమే రేగింది. మళ్లీ ఇప్పుడు డ్రగ్స్ ఇష్యూ టైంలో ట్రోలర్స్ ఈ వీడియోని హైలెట్ చేయడం వెనుక ..మర్మమం ఏంటో అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా నీహారిక చేసిన ఒక్క తప్పు కారణంగా అటు అత్తింటికి..ఇటు పుట్టింటికి చెడ్డ పేరు వస్తుందంటున్నారు నెటిజన్స్.