సమంత బర్త డే రోజే అలా.. పాపం నాగార్జున..?

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ అంటే ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంది. అక్కినేని నాగేశ్వరావు గారు నటన అంతలా ఆకట్టుకుంది. ఇక ఆయన వారసుడి గా వచ్చినా నాగార్జున సైతం అభిమానులను తన నటనతో మెప్పించాడు. టాలీవుగ్ కింగ్ గా ..ఓ మన్మధుడు గా నవ్వించాడు మైమరపించాడు. ఇక నాగ చైతన్య, అఖిల్ కూడా అదే తరహాలో నెట్టుకు రావడానికి ట్రై చేస్తున్నారు. సినిమాల పరంగా ఎలా ఉన్నా.. అక్కినేని వారసులకు ప్రేమ, పెళ్లిలు విషయంలో ఎప్పుడు తిప్పలు తప్పడం లేదు.

నాన్న నాగార్జున నుంచి చిన్న కొడుకు అఖిల్ వరకు..అందరికి ఈ శాపం పట్టుకున్నట్లుంది. నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వాళ్ల మధ్య ఏవో గొడవలతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ బాధపడినా ప్రయోజనం లేకుండా పోయింది. నాగార్జున సైతం ఈ విషయంలో ఏం చేయలేకపోయాడు . వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం అంటూ చేతులు ఎత్తేశాడు. రీసెంట్ గా మాజీ కోడలు పిల్ల సమంత బర్త డే రోజున నాగ్ చేసిన పని అందరికి షాకింగ్ గా అనిపిస్తుందట.

ఏప్రిల్ 28న సమంత పుట్టిన రోజు. దీంతో పలువురు స్టార్స్..ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషేస్ చెప్పారు. అయితే కొందరు ఆమె అభిమానులు డైరెక్ట్ గా అక్కినేని వారి ఇంటికి గిఫ్ట్ లు..గ్రీటింగ్ కార్డ్స్ పంపించారట. కొందరు అయితే సమంత నాగ చైతన్యకు మీరు అయిన చెప్పండి నాగ్ సార్ అంటూ ఆ గ్రీటింగ్ కార్డ్స్ పై రాసుకొచ్చారట. మరికొందరు అయితే ఏకంగా వాళ్ల ఇద్దరు ఫోటోల మధ్యలో ఇద్దరి పిలల్ని పెట్టి డిజైన్ చేసి పంపించారట. దీంతో విసుకు చెందిన నాగ్ ..వాటిని అనింటిని బయట పడేసిన్నట్లు అక్కినేని కాంపౌండ్ నుండి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీంతో నాగార్జున బీహేవియర్ హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ప్రేమ పుట్టున రోజులు జరిగిన గిఫ్ట్స్ ఇచ్చినా నాగార్జుననే..ఇప్పుడు ఇలా బహుమతులను పడేయడం చించేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. అంత విధి రాత..ఎవ్వరు తప్పించుకోలేరు.