వామ్మో..ఇంత బరితెగింపా…మొత్తం విప్పేసిందికదరా నాయన..?

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే హీరోయిన్స్ మరీ దారుణంగా తయారు అవుతున్నారు. ఒంటి మీద బట్ట నిలవనంటుంది. నిన్న మొన్నటి వరకు జానడు గుడ్డ ముక్క అయినా అడ్డు పెట్టుకుని కవర్ చేసేవాళ్ళు..ఇప్పుడు ఆ చిన్న ముక్కను కూడా తీసేసి చెయ్యి అడుపెట్టుకుని.. చూసుకున్నవాడికి చూసుకున్నంత..చూసుకున్నంత మాత్రానా నాకు ప్రాబ్లమ్ లేదు అన్నట్లు వదిలేస్తున్నారు. అందరు హీరోయిన్స్ అలా ఉన్నారా..అంటే..లేదు.

కేవలం కొంత మంది హీరోయిన్లు..బడా స్టార్స్ పిల్లలు మాత్రమే ఇలా పద్ధతి పాడు లేకుండా బీ హేవ్ చేస్తున్నారు. ఈ ఛండాలం ఏంటి అంటుంటే.. ఫ్యాషన్..అంటూ ఫారిన్ కల్చర్ ని అలవాటు చేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లోకే వస్తుంది స్టార్ డాటర్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్. అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆధిపత్యం చెలాయిస్తునే ఉంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండానే స్టార్‌డమ్‌ని సాధించిన స్టార్ కిడ్స్ జాబితాలో చేరిపోయిన కృష్ణ తన ఫిట్‌నెస్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.

ఈ క్రమంలోనే ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న ఆమె ఫోటోలు చూసి.. కుర్రాళ్ళ మతులు పోతున్నాయి. పక్కగా చెప్పాలంటే టెంప్టింగ్ ఫోజులతో చంపేస్తుంది. స్లీవ్‌లెస్, బాడీకాన్ బ్లాక్ డ్రెస్‌ ధరించిన కృష్ణ బోల్డ్ లుక్స్‌తో టాప్ లేకుండా ఫోటోకు ఫోజులిచ్చింది. తన ఎద భాగం కనపడకుండా చేతితో అడ్డుపెట్టుకున్న ఫోటోలు చూసి కుర్రాళ్లు బూతు పదాలను కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. టూ హాట్..సెక్సీ అంటూ హాట్ హాట్ పదాలతో పిచ్చెక్కిస్తున్నారు. మరి కొందరు అయితే దానికి ఆ మాత్రం అడ్డుపెట్టుకోవడం దేనికి..అది కూడా తీసెయ్య్..చూసి తరిస్తాం అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కృష్ణ ఈ రేంజ్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చి లేపుతోంది. ఇక రానున్న రోజుల్లో మరి ఏం చూడాల్లో అంటున్నారు జనాలు.

Share post:

Popular