అయ్య బాబోయ్..అలియా-రణ్ బీర్ కి ఇంకా అది అవ్వలేదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..ఇది అది అంటూ ఏం లేదు అన్నీ విషయాలు అర్ధమైపోతున్నాయి. ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది. టెక్నాలజీ పెరిగింది అని సంబరపడాలో ..లేక చిన్న పిల్లలికి కూడా వయసుకు మించిన విషయాలు తెలుస్తున్నాయి అని బాధపడాలో తెలియడంలేదు. ఆ రోజులో పెళ్లి అంటే ఓ పండుగ లా చేసేవారు. ప్రతిది సాంప్రదాయబద్ధంగా మూహుర్తాలు చూసి చేసేవారు. పచ్చటి తోరణాలు.. పిల్లల కేరింతలు..పెద్దల హడావుడి..అబ్బో అలాంటి పెళ్లిలు ఇప్పుడు చూడలేం.

కానీ, అంతో ఇంతో తమ పద్ధతులను ఫాలో అవుతూ.. మంచి గానే తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది అలియా. ఐదేళ్ల ప్రపంచాని మర్చిపోయి ప్రేమించుకున్న బాలీవుడ్ లవ్ బార్డ్స్ అలియా-రణ్ బీర్..ఫైనల్లి మూడు ముళ్ల బంధంతో ఒకట్టైయారు. ఏప్రిల్ 14 న గ్రాండ్ గా సాంప్రదాయబద్ధంగా తమ ఫెవరేట్ స్పాట్ బాల్కనీలో పెళ్లి చేసుకున్నారు..ఈ క్యూట్ జంట. పెళ్లిలో వాళ్లు ధరించిన కాస్ట్యూమ్‌స్ హైలెట్ గా నిలిచాయి. పెళ్లి తరువాత కూడా మీడియా వాళ్ల కోసం స్పెషల్ ఫోజులు ఇచ్చారు కొత్త జంట.

అంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదే..అలియా-రణ్ బీర్ ల మొదటి రాత్రి. పెళ్లి కి ముందు వాళ్ళు ఎలా ఉన్నా..ఏం చేసినా అదంతా లెక్కలోకి రాదు. పెళ్లి తరువాత మనం ఫాలో అవ్వాల్సిన సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. అలానే ఈ జంట కూడా ఫాలో అవ్వాల్సి ఉంది. కానీ అలియా-రణ్ బీర్ ల ఫస్ట్ నైట్ జరగలేదట. దానికి కారణం లేకపోనూ లేదు. వాళ్ళ పేర్లతో మూహుర్తం బాగోలేదు అని కొన్ని రోజులు ఆగాల్సిందే అని రణ్ బీర్ ఫ్యాంలీ పండితులు చెప్పుకొచ్చారట. దీంతో ఈ జంట మొదటి రాత్రి వాయిదా పడిందని బాలీవుడ్ మీడియా లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుత, ఈ జంట సినిమా షూటింగ్ లల్లో బిజీ గా ఉంది. మరి..ఆ ముచ్చట ఎప్పుడు కానిస్తారో..?