స్విమ్మింగ్ పూల్ లో ప్రియాంక స్కిన్ షో.. తట్టుకోలేం రా బాబోయ్..!!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. అబ్బో ఆ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం అందమే కాదు సూపర్ టాలెంటెడ్ భామ. తన అందచందాలతోనే కాకుండా..నటనతో కూడా ఆకట్టుకునే హాట్ బ్యూటీ. ఎటువంటి పాత్రలైన అలవోకగా చేసే ఈ బ్యూటీ.. గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ఈ టాలెంట్ అందరికి ఉండదు. తనకంటే వయసులో చిన్న వాడైన నిక్ ను పెళ్లి చేసుకుని.. ప్రేమకు కొత్త అర్ధం చెప్పిన ప్రియాంకా..ప్రజెంట్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతుంది.

సినిమాల పరంగా ప్రియాంక గురించి చెప్పనవసరం లేదు. ఎంత బిజీ గా ఉన్న ప్రియాంక సోషల్ మీడియాను వదలదు. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ తో అభిమానులకు పిచ్చెక్కిస్తుంటుంది. ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకి మతులు పోగొడుతుంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు టూ ట్రెండింగా మారడమే కాకుండా.. హాట్ సమ్మర్ లో హీట్ యువతకు హీట్ పుట్టిస్తున్నాయి. ఎద భాగం కనిపించేలా టాప్.. ధైస్ కనిపించేలా స్కట్..లో స్విమ్మింగ్ పూల్ లో ఫోటోకి ఫోజులిచ్చింది. దీంతో కుర్రాళ్ల నోటికి తాళ్లలు వేయలేని పరిస్ధితి ఏర్పడింది.

అమ్మడు ని ఆ హాట్ డ్రెస్ లో చూసిన యువత హాట్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. నువ్వు టూ హాట్ ప్రియాంకా అంటుంటే.. మరి కొందరు కత్తి లాంటి ఫిగర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రియాంక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నిక్ జాన్సన్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక.. జనవరిలో సరోగసీ ద్వారా ఆడబిడ్డ కు అమ్మ అయ్యింది. పాప పేరు మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌. తల్లిగా తన బాధ్యతలు చూసుకోవాలి అంటున్న ప్రియాంక, కుమార్తెతో ఎక్కువ సమయం గడుపుతూ..ఆ మధుర మైన క్షణాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే… అమెజాన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్, ఎండింగ్ థింగ్స్ విత్ ఆంథోనీ మాకీలో ఈ బ్యూటీ కనిపించబోతోంది. అంతేకాదు బాలీవుడ్‌లో కత్రినా కైఫ్, అలియా భట్‌, ఫర్హాన్ అక్తర్ లతో “జీ లే జరా” అనే సినిమాను కూడా చేస్తోంది.