బిగ్ షాకింగ్: విడాకులు తీసుకుంటున్న మరో టాలీవుడ్ స్టార్ జంట.. షాక్ లో ఫ్యాన్స్..

సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్ధితి నెలకొంది. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన నటీ నటులే .. సమాజానికి బ్యాడ్ మేసేజ్లు ఇస్తున్నారు. తాజా పరిస్ధితులు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. వరుసగా ఒకరు తరువాత ఒకరు స్టార్ సెలబ్రిటీలు అందరు విడాకులు ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో అభిమానులు దిక్కుతోచని పరిస్ధితుల్లో ఉన్నారు.

ఎవ్వరు ఊహించని విధంగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుని షాక్ ఇస్తే..ఆ షాక్ నుండి కోలుకోకముందే..కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-స్టార్ డాటర్ ఐశ్వర్య తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేశారు. దీంతో ఫ్యాన్స్ షాక్ లో ఉండిపోయారు. అయితే తాజా మరో షాకిస్తూ..ఓ స్టార్ జంట విడాకులకు సిద్ధమైన్నట్లు తెలుస్తుంది. అది కూడా మన తెలుగు హీరో కావడంతో అభిమానులు బాధపడిపోతున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లై పట్టుమంటే మూడు సంవత్సరాలు కూడా కానీ మల్టీ టాలెంటెడ్ హీరో..ఇష్టపడి అమ్మాయిని ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, సదరు హీరో చాలా సరదాగా ఉంటాడు. అమ్మాయిల ఫ్రెండ్స్ కూడా ఎక్కువే. దీంతో అమ్మాయిలతో చాట్ చేస్తూ..ఫన్నీ ఫన్నీగా ఆటపట్టీస్తూ ఉంటాదు. దీంతో భార్య కు అవి నచ్చక కండీషన్స్ పెట్టిందట . గర్ల్ ఫ్రెండ్స్ తో మరీ ఓవర్ గా మూవ్ అవ్వదూ..ఇంటికి పిలవద్దు అంటూ రోజుకో కొత్త కండీషన్ పెట్టిందట. దీంతో ఇద్దరు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి..అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నట్లు సమాచారం.

అయితే మధ్యలో ఎంత మంచి చెప్పిన ఆ స్టార్ హీరో భార్య వినడం లేదట. ఫైనల్ గా విడాకులే బెస్ట్ అంటూ..మ్యూచువల్ డైవర్స్ కు అప్లై చేస్తున్నారట. దీనికి సంబంధించిన పేపర్ ఫార్మాలిటీస్ చేస్తున్న సమయంలో ఈ విషయం బయటకు లీక్ అయ్యింది. దీంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీకి “విడాకుల” వైరస్ పట్టింది అంటున్నారు నెటిజన్స్.