తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ నయనతార..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిందిరోయ్..?

అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లో రెండు ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటీస్తూ..ఓ స్పెషల్ స్ధానాన్ని సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందానికి అందం నటనకి నటన..ముఖ్యంగా లేడీ ఓరియేంటేడ్ పాత్రల్లో చించేస్తుంది. ఎటువంటి పాత్రనైన అవలీలగా నటించి ఆ పాత్ర తన కోసమే పుట్టిందా అని అనిపిస్తుంది..అంత టాలెంట్ గల నటి నయనతార.

కాగా, గత కొంత కాలంగా నయన్..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉందని..కొంత కాలం గుట్టు చప్పుడు కాకుండా డేటింగ్ చేసిన ఈ జంట..ఎవ్వరికి చెప్పకుండానే పెళ్లి చేసుకునేశారని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య విగ్న్రష్ తో కలిసి ఓ గుడికి వెళ్లిన నయనతార నుదిటి పై కుంకుమ పెట్టుకుని దర్శనమిచ్చింది. అంతే దీంతో ఆమె పెళ్లి అయ్యిపోయిందని అంతా ఫిక్స్ అయిపోతున్న తరుణంలో తెర పై కి షాకింగ్ మ్యాటర్ లీక్ అయ్యింది.

అదేంటంటే..నయనతార తల్లి కాబోతుందట. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇదే నిజం అంటున్నారు కోలీవుడ్ మీడియా వర్గాలు. నయన్-విగ్నేశ్ తల్లిదండ్రులు కాబోతున్నారని..గత కొన్ని గంటల నుండి సోషల్ మీడియాలో ..కోలీవుడ్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. సరోగసి ద్వారా తల్లి కావాలని ప్కిస్ అయ్యిందట నయన్‌. దీనికి విఘ్నేశ్‌ కూడా పచ్చ జెండా ఊపడంతో సరోగసి(అద్దే గర్భం) ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారని..ఇప్పటికే ఓ పెద్ద హాస్పిటల్ తో కూడా దీనికి సంబంధించిన విషయాలను మాట్లాడుకున్నారని..హాస్పిటల్ నుండి ఈ మ్యాటర్ లీకైన్నట్లు తెలుసుతుంది. వరస ఆఫర్లతో బిజీ బిజీ గా ఉన్న నయన్‌ తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఎమచుకోవడం కోలీవుడ్‌ వర్గాల లో హాట్ టాపిక్ గా మారింది. కాగా అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Share post:

Popular