హవ్వా..స్టార్ డాటర్స్ లిప్ లాక్..ఛీ ఛీ ఏంటి పిల్లలు ఈ పనులు..?

ఒకప్పుడు అబ్బాయిలు ఇంట్లోకి వెళ్లి తమ పెద్ద వాళ్ళను నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పేవారు. ఇక అమ్మాయిలు కూడా అంతే. కానీ నేటి సమాజంలో మార్పులు వస్తున్నాయి. అలాంటి ఇలాంటి మార్పులు కాదండోయ్..వావి వరస్లు లేకుండా సొంత కూతురి పైనే అత్యాచారం చేసే తండ్రులు ఉన్న లోకంలో మనం బ్రతుకుతున్నాం. దీనికి సిగ్గుపడాలో..మనమీదే మనమే అసహ్యించుకోవాలో..తెలియడంలేదు. ఇక కొందరు యువత అయితే మరీ దారుణంగా బీహేవ్ చేస్తున్నారు. అందుకే అబ్బాయి ఇంట్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటా మమ్మీ అనగానే,,నువ్వు చేసుకునేది అమ్మాయినే గా బాబు అంటూ భయపడుతూ అడుగుతున్నారు.

అబ్బాయిలను..అబ్బాయిలే పెళ్లి చేసుకుంటున్నారు. ఇక అబ్బాయిలకు మేం ఏం తీసిపోం అంటున్న అమ్మాయిలు సైతం గర్ల్స్ ని గర్ల్స్ నే పెళ్లి చేసుకుంటున్నారు. అంతేనా ఆ “అ ఆ ఉ ఊ” కార్యక్రమాలు కూడా కానిచ్చేస్తున్నారు. శృష్టి విరుద్దమైన పనులు కూడా చేస్తూ..సమాజాని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ నే అనుకుంటా..స్టార్ డాటర్స్, సన్స్ కూడా పిచ్చి పిచ్చి గా ఫోటోకి ఫోజులిస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా మంది అబ్బాయిలను అబ్బాయిలు..అమ్మాయిలను అమ్మయిలు ముద్దులు పెట్టుకుంటున్న పిక్స్.. వార్తలు మనం విన్నాం.

ఈ లిస్ట్ లోకి స్టార్ డాటర్స్ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా చేరిపోయింది. అసలే జాన్వీ టూ హాట్ అందాలతో రెచ్చకొడుతుంది. . అయితే ఇప్పుడు బోల్డ్ అవతార్‌తో మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది.రీసెంట్ గా జాన్వీ..తన సిస్టర్ ఖుషీ కపూర్‌‌కు లిప్ కిస్ ఇవ్వడానికి సిద్దపడిన్నట్లు తెలుస్తుంది. మిర్రర్ సీక్వెన్స్‌తో క్లీవేజ్-బేరింగ్ బాడీకాన్ డ్రెస్‌ ధరించి స్టైలిష్‌గా కనిపించిన జాన్వీ.. తన సోదరి ఖుషీ కపూర్‌‌కు లిప్ కిస్ ఫోజ్ ఇస్తూ ఫోటో దిగ్గింది. పోనీ సరదాగా దిగ్గింది అనుకుంటే ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘కిస్సీ కిస్సీ మై బేబీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది జాన్వీ. అంతే ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఛీ ఛీ ఇవేమి పాడుపనులు అంటూ నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతుండగా నెటిజన్లు విభిన్న రితీలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఏమో కమాన్ బేబీస్ డోట్ గివ్ అప్ అంటూ పిచ్చి గా కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాను రాను సమాజంలో ఇంకెమి చిత్ర విచిత్రాలు చూడాల్సివస్తుందో అంటున్నారు సినీ ప్రముఖులు.