రాత్రంతా ఆ వీడియోలు.. పగలు నాతో దారుణంగా..సిగ్గువిడిచి ఓపెన్ గా చెప్పేసిన హీరోయిన్..!!

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే..ఎక్స్ పోజింగ్ కి మారో మారు పేరు అంటుంటారు నెటిజన్స్. ఎదైన బోల్డ్ గా చెప్పడం ..చేయడం ఆమెకు అలవాడం అన్న పేరు తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటి తన ప్రవర్తనతో. హీరోయిన్స్ అంటే ఎక్స్ పోజింగ్ చేస్తారు. బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో అయితే ఇంకొంచెం ఎక్కువ చేస్తారు.. లిప్ కిస్ లు, బెడ్ సీన్స్ లు చేయడానికి అస్సలు మొహమాట పడరు. పెళ్లైన ఆడవవాళ్ళు అయినా సరే బికినీ వేసి రెచ్చిపోయి మరీ స్కిన్ షో చేస్తారు. దాని ఈ మధ్య మరోసారి ప్రూవ్ చేసింది దీపికా.. ఆమె తాజాగా నటించిన గెహ్రీయన్ సినిమాలో పర్ ఫామెన్స్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

అయితే, పూనమ్ పాండే కూడా ఇంచు మించు అలాంటి మాటలే మాట్లాడుతూ..సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ..ట్రెండింగ్ లో ఉంటుంది. అప్పుడెప్పుడో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే..స్టేడియంలోనే బట్టలు అన్ని తీసేసి బాడీ మీద నూలు పోగు కూడా లేకుండా నడుస్తా అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి..షాక్ ఇచ్చింది. ఆ తరువాత అది పబ్లిసిటీ కోసం చేశాను అని ఆమె ఒప్పేసుకుంది. ఇలా పబ్లిసిటీ కోసం ఏదైన చేసే అమ్మడు రీసెంట్ గా కంగనా హోస్ట్ చేస్తున్న లాకప్ షో లో తన మాజీ భర్త పై మరికొన్ని హాట్ కామెంట్స్ చేసి..మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మనకు తెలిసిందే పూనమ్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ మోడల్ సామ్ బాంబే అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన 20 రోజులకే తన భర్త వేదిస్తున్నాడంటూ కేస్ పెట్టి మరో సంచలనానికి తెర తీసింది. ఇక ఆమె ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో షో లో చెప్పుతూ..ఎమోషనల్ అయ్యింది. తనను టార్చర్ పెట్టేవాడని..నన్ను పొగుడుతూ ఎవరైనా మాట్లాడితే అస్సలు భరించలేడని.. నాకు వాళ్లతో సంబంధం ఉంది అంటూ కొట్టేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు .. తనతో ఉన్న అన్ని రోజులు సరిగ్గా అన్నం కూడా పెట్టే వాడు కాదని..రాత్రుల్లు నిద్ర కూడా పోనిచ్చే వాడు కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇంకా ఆమె మాట్లాడుతూ..”నన్ను ఓ రూమ్ లో లాక్ చేసి.. కుక్కను కొట్టిన్నట్లు కొట్టేవాడు. కనీసం ఎవరికైన ఫోన్ చేసి నా బాధలు చెప్పుకుందామనుకున్నా..నాకు ఫోన్ ఇచ్చేవాడు కాదు..నా మొబైల్ ని లాక్కునేశాడు” అంటూ బాధపడింది. ఇలాంటి మగాళ్లే రాత్రులు సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూసి పగలు ఆడవాళ్ళ తో దారుణంగా బీహేవ్ చేస్తారు. మళ్ళీ బయట సమాజం ముందు మాత్రం బుద్ధిమంతులా నటిస్తారు..అంటూ ఓపెన్ గా అన్ని విషయాలు చెప్పేసింది. అయితే ఇప్పుడు పూనమ్ మాటాల పై ఆమె మాజీ భర్త ఎలా రియాక్ట్ అవుతాడా అని అందరు వెయిట్ చేస్తున్నారు..!!