బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ అందాలు..ఈ బాలీవుడ్ బ్యూటీ టూ హాట్ గురూ..!!

హీరోయిన్స్ అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారో మనకు తెలియనది కాదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావలన్నా..వచ్చిన తరువాత ఆ పేరు నిలబెట్టుకోవాలన్న అందం చాలా ఇంపార్టెంట్. అందంగా కనిపిస్తేనే అవకాశాలు ఇస్తారు..డైరెక్టర్లు. అలాంటప్పుడు అందాలను ఎక్స్ పోజ్ చేయడంలో తప్పముంది అన్నది హీరోయిన్స్ మాట.

ఇక సినిమాల్లో ఎక్స్ పోజింగ్ నే కాదు.. బయట కూడా అలానే ఉన్నారు కొందరు హీరోయిన్లు. సినిమాల్లో అంటే క్యారెక్టర్ కోసం..లేక మరే ఇతర కారణాల చేతనైన అలాంటి డ్రెసులు వేసుకున్నా..బయటకి వచ్చిన్నప్పుడు కూడా అలాంటి ఛండాలమైనా బట్టలు వేసుకోవడం అవసరమా అంటున్నారు నెటిజన్లు. రీసెంట్ గా ఇలాంటి పచ్చి బూతులు తిట్టించుకుంటుంది హీరోయిన్ అనన్య.

స్టార్ డాటర్ అయిన అనన్య పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే. నటనకి నటన ..అందానికి అందం..అబ్బో ఆ నటన గురించి చెప్పలేం..అందాలను చూడలేం అలా ఉంటాది అమ్మడితో వ్యవహారం. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా బాలీవుడ్ ప్రముఖుడు అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలకు వెళ్లింది. ఈ ఫంక్షన్ కు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. కానీ అందరిలోకి అనన్య నే హైలెట్ గా నిలిచింది.

ఎందుకంటే.. ఆ ఫంక్షన్ లో ఆమె వేసుకున్న డ్రస్సు అలా ఉంది మరి. డ్రెస్ వేసుకుంది కానీ ఒళ్లంతా కనిపించేలా అది నెటెడ్ లో ఉంది. దానికి తోడూ బ్లాక్ డ్రెస్..అమ్మ బాబోయ్ ఆ డ్రెస్ లో అనన్య చూసిన జనా నోట బూతులు వస్తున్నాయి. ఒక్క మాటలో పచ్చిగా చెప్పాలంటే.. అద్ద ముందు బట్టలు లేకుండా నిలబడితే..ఎలా ఉంటుందో..ఆ డ్రెస్ లో అలానే ఉంది అనన్య..ఎక్స్ పోజింగ్ చేయాలి కానీ ఈ రేంజ్ లో ఉండకూడదు బేబీ అంటూ ఆమె పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

Share post:

Latest