‘కాష్’ షోలో బుల్లితెర జంట ముద్దులు …షాక్ అయిన సుమ

బుల్లితెరపై పుట్టగొడుగులులా టీవీ షోస్ పుట్టుకొస్తున్న అందులో కొన్నే మాత్రమే ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.అలాగే కొన్ని ఏళ్ళ తడబడి విజయవంతం గా నటుస్తున్న షో లు బుల్లితెరలో ఎన్నో ఉన్నాయి .అలంటి షో లో ఈటీవీ లో ప్రచారం అవుతున్న ‘కాష్ ‘ప్రోగ్రాం అవుతుంది .యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న కాష్ ప్రోగ్రాం కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు .అలాగే యూట్యూబ్ లో ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎపిసోడ్ వీడియోస్ కి మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి అంటే మామూల విషయం కాదు .బుల్లితెరలో ఈ కాష్ షోకి విశేష ఆదరణ ఉన్నది .ఈ షోని యాంకర్ సుమ దాదాపుగా 10 ఇయర్స్ నుండి విజయవంతంగా నడుపుతుంది .తన మాటలతో పంచ్ డైలాగ్లతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది .

తాజాగా ఈ వారం ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో ఒకటి విడుదల అయింది .ఆ ప్రోమో౦ చూస్తున్న అభిమానులు ఈ కాష్ షోలో ఎప్పుడు లేనంత రొమాన్స్ ఈ ఎపిసోడ్ లో ఉన్నది అని అభిప్రాయపడుతున్నారు .బుల్లి తెర నటి నటులైన సిద్దార్థ ,విష్ణు ప్రియా , రవి కృష్ణ , నవ్య స్వామి ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు .సుమ రియల్ జంట అయిన రవి కృష్ణ ,నవ్య స్వామి లని ఉద్దేశించి .ఒక టాస్క్ ఇవ్వగా అందులో రవి కృష్ణ ,నవ్య స్వామి ని ముద్దు పెట్టు కొన్నాడు .ఆ ముద్దులతో ఎప్పుడు లేనంతగా సుమ కాష్ షోలో ముద్దులు వర్షం తో అభిమానులని రంజింప చేసారు .