హీరోలతో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్స్ వీళ్లే!

January 5, 2022 at 11:24 am

తెలుగు యాక్టర్స్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.మంచి పాపులర్ వచ్చి మంచి పేరు ఉన్న యాక్టర్ అయితే మరీ గుర్తుంటారు. అలాంటి యాక్టర్స్ కి ఇల్లి లీగల్ అఫైర్స్ చాలానే ఉంటాయి. అందులో మొదటగా గుర్తొచ్చే హీరోయిన్ పేరు ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చార్మి కి ఇల్లీగల్ ఎఫైర్ ఉందని అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళిద్దరూ కొత్తయినా పెళ్లి జంట లాగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోతున్నారు.ఎందుకంటే అంత దగ్గరగా ఉంటారు ఏ ఆడియో ఫంక్షన్ కి పూరిజగన్నాథ్ వెళ్ళిన అక్కడ అతనితోపాటు చార్మి కూడా అక్కడ ప్రత్యక్షం అవుతారు.

ఇక రెండో హీరోయిన్ నయనతార ఈ అమ్మడు గురించి ఇంకేం చెప్పాలి. మొదటిగా శింబుతో ప్రేమాయణం గుర్తుకు వస్తది అందరకి . శింబు హన్సిక తో సంబంధం పెట్టుకుంటే నయనతార ప్రభు దేవా తో సంబంధం పెట్టుకుంది. ప్రభు దేవా నయనతార కోసం అతని భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు . నాకోసం నీ భార్యకు విడాకులు ఇచ్చావు ,రేపు ఇంకొకరు కోసం నాకు విడాకులు ఇవ్వవని గ్యారంటీ ఏమిటి . ఆఖరికి ప్రభుదేవా తో ఆయన నయనతార ఉంటుందంటే లేదు అతనికి గుడ్ బై చెప్పి కోలీవుడ్ డైరెక్టర్ అయినా డైరెక్టర్ అయిన విగ్నేష్ తో ఇప్పుడు ప్రేమాయణం నడుపుతుంది . విగ్నేష్ తో నయనతార ప్రేమాయణం ఇంకెన్ని రోజులు అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

ఇక అమలాపాల్ విషయానికొస్తే అమలాపాల్ పెళ్లి చేసుకున్న రెండు సంవత్సరాలకే భర్తతో విడిపోయింది. కారణం అమలాపాల్ ప్రొడ్యూసర్ కొడుకు తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అమలాపాల్ భర్త వదిలించుకున్నారు. ఇక హీరోయిన్ పార్వతీమెల్టన్ త్రివిక్రమ్ ప్రేమాయణం.ఆమెకు డైమండ్ నెక్ లెస్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడంట. అంతే కాకుండా రానా ,త్రిష ల గురించి అందరికీ తెలిసిన విషయమే. వీళ్లు పబ్లిక్ లో ముద్దు పెట్టుకున్న విషయం కూడా తెలిసిందే. ఇక ఈ విషయం తెలిసింది అంటే మీరు అందరూ షాక్ అవుతారు నిత్య మీనన్ ,కోలీవుడ్ హీరో కిచ్చ సుదీప్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. హీరోయిన్ ప్రియమణి జగపతిబాబు తో ఇల్లిఈగల్ ఎఫైర్ పెట్టుకుందనే ఇండస్ట్రీలో టాక్.

హీరోలతో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరోయిన్స్ వీళ్లే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts