మిల్కీ బ్యూటీ తమన్నాకి ఎన్నిసార్లు లవ్ బ్రేక్ అప్ అయిందో తెలుసా ….?

మిల్కీ బ్యూటీ తమన్నా సీనియర్ హీరోయిన్ అనే ముద్ర వేసుకొన్నప్పుడికి ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నది .మూడు పదుల వయసు దాటిపోతున్న చెరగని అభినయనంతో మిల్కీ మిల్కీ అందాలతో ఎంతో మందిని మాత్రముగ్దుల్ని చేస్తూనే ఉన్నది .ఇప్పటికి యువ హీరోయిన్ ,హీరోలకు పోటీ ఇస్తూ అవకాశాలు పొందుతుంది .సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులని మేపిస్తుంది .అంతే కాదండోయ్ సీనియర్ హీరోలకు ,జూనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకొంటుంది ఈ మిల్కీ బ్యూటీ .మరికొన్ని రోజులలో వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోలాగా ఎఫ్ త్రీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తుంది .

మిల్కీ బ్యూటీ జీవితంలో ఎన్నో సార్లు ప్రేమ విఫలమై బాధలో మునిగి పోయిందంట ఈ తెల్ల తోలు మిల్కీ బ్యూటీ . తమన్నా సినిమాల గురించి పక్కనపెడితే .మిల్కీ బ్యూటీ లవ్ బ్రేక్ అప్ ల గురించి మాట్లాడుకుంటే తమన్నా చదువుకునే సమయంలోనే చిన్ననాటి స్నేహితుడుతో తొలిసారి ప్రేమలో పడిందట.ఈ క్రమంలోనే అతనితో ఎన్నో ఆశలతో ప్రపోజ్ చేద్దామని ప్లాన్ వేసుకొని చెప్పకముందే అతను ఒక్కసారిగా తమన్నాను సిస్టర్ అనేసాడట .ఇంకేముంది ఏ మిల్కీ బ్యూటీ కి గుండె పగిలినంత పనైయిందంట .ఆ తరువాత ప్రేమ జోలికి వెళ్లకుండా సినిమాలలోకి వచ్చేసిందంట.

సినిమాలోకి వచ్చిన తరువాత కోలీవుడ్లో కార్తీ తో ప్రేమలో పడిదంట.కానీ ఆ తరువాత అనుకోని కారణాల వాళ్ళ వాళ్లిద్దరూ మధ్య ప్రేమ బ్రేక్ అప్ అయిందంట.హీరో కార్తీ తో తమన్నా ప్రేమకు అడ్డుపడింది కార్తీ తండ్రి అనే విషయం అప్పట్లో కోడై కూసింది మీడియాలో .వాళ్ళ ప్రేమకు అడ్డుపడి మరొక అమ్మాయితో కార్తీకి వివాహాంచేసారు అనే టాక్ .దానితో తమన్నా రెండో సారి కూడా ప్రేమలో విఫలమైనంది .హీరో కార్తీ తో బ్రేక్ అప్ అయిన తరువాత క్రికెటర్ కోహ్లీ తో డేటింగ్ చేసిందని అప్పట్లో మీడియాలో టాక్ .కానీ కొన్నాళ్ల్లు తరువాత కోహ్లీ ,అనుష్కతో ప్రేమలో మునిగిపోవడం అంత అందరకి తెలిసిందే .ఇలా మిల్కీ బ్యూటీ వరస ప్రేమ విఫలమవడం అవడంతో ,ఈ అమ్మడు సినిమాలపై ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెట్టిందట .

Share post:

Popular