మగవాళ్లు వర్జినో ..కాదో ,స్త్రీలు ఎలా తెలుసుకొంటారో తెలుసా ?

ఇప్పటి వరకు వర్జిన్ అనే పదం అమ్మాయిలకు కోసమే అన్నట్టుగా ఉండేది .అందుకే వర్జినిటీ గురించి మాట్లాడుకోవాలంటే అమ్మాయిల ప్రస్తావనే వచ్చేది .దీనితో అమ్మాయిలు వర్జినా కదా అని కొన్ని కొన్ని పద్ధతులు ద్వారా తెలుసుకునేవారు .ఇప్పుడు ప్రస్తుతం కాలం మారింది .తాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అమ్మాయి వర్జిన్ ఎలా కావలి అనుకుంటున్నాడో ,అలాగే అమ్మాయిలు కూడా తాను చేసుకోబోయే అబ్బాయిలు కూడా అంతే వర్జిన్ గా ఉండాలి అనుకొంటున్నారు .

అయితే ఏ జంటను తీసుకున్న పురుషుడు ఆ అమ్మాయి వర్జినో కాదో ఖచ్చితం గా చెప్పేస్తాడు .అదే స్త్రీ అయితే పురుషుడు వర్జినో కాదో చెప్పడం కొంచం కష్టం అవుతుందంట.ఆ క్రమంలోనే కొందరు తమ పార్టనర్స్ ని అడిగేస్తారంట ,దానితో అసలుకే ఎసరు వస్తుందంట.అయితే అలాంటి ఇబ్బంది లేకుండా స్త్రీలు తమ భర్త వర్జినో కాదో తెలుసుకోవటాని కొన్ని టిప్స్ ఉన్నాయ్ ఇప్పుడు .

అందులో మొదటి టిప్ తీసుకుంటే అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడంటే జంకుతారు ,ఒకవేళ తాకిన ముడిసికిపోతారు .వాళ్ళు ఎంత దగ్గరగా వస్తే అంత దూరం వెళతారంట .అయితే అలాంటి వారిని పక్క వర్జిన్ అని చెప్పేయొచ్చు అంట .అలాగే స్త్రీలంటే ఏమాత్రం బెరుకు లేకుండా వాళ్ళకి క్లోజ్ గా ఉండే మగవాళ్ళు ఏమాత్రం వర్జిన్ గా ఉండరంట.వారికీ ఎవరితో ఒకరితో సంబంధం పెట్టుకొనే ఉంటారంట,ఆ విధంగా వాళ్ళ వర్జినిటీ పోగొట్టుకుంటారంట.

నిజంగా మగవాడు వర్జిన్ అయివుంటే ఒంటరిగా ఉన్న అమ్మాయిలతో అసలు మాట్లాడుట ,ఎవరు లేకుంటే అతను అక్కడినుండి వెళ్లి పోతాడంట.ఆలా కాకుండా అవకాశం దొరికింది అని అమ్మాయిలతో ఎక్కువ సమయం గడిపే వాడు పక్క వర్జిన్ కాదంట .ఇంకొక విషయం ఏంటనే పెళ్ళైన అమ్మాయిలు ఫస్ట్ ముడిసికిపోతారు ,అయితే ఆలా ముడిసికిపోయిన స్త్రీలను శృంగారానికి ఆహ్వానించడం ,అందుకు ప్రేరేపించడం వంటి పనులు చేస్తే పురుషుడు వర్జినా కాదో తెలుస్తుదంట.ఎలా అంటే పురుషుడు వర్జిన్ అయితే ఆ పనికి సిగ్గు పడతాడంట ,లేకపోతే అసలు వప్పుకోడంట .అదే వర్జిన్ కాకపోతే జంకు ,బిడియం లేకుండా స్త్రీ మీద పడతాడంట .

పురుషుడు వర్జినో కాదో తెలుసుకోవాలంటే చివరిగా ఒక ట్రిక్ ఉన్నది .అదేమిటంటే గర్ల్ ఫ్రెండ్ కిస్ చేస్తే అబ్బాయి ఇబందిగా ఫీల్ అయ్యి దూరంగా జరుగుతాడంట .కాస్త ఇబ్బందిగా నీతి మాటలు చెప్పుతాడంట .ఆలా కాకుండా అతనే అమ్మాయిని ఫోర్స్ చేస్తే కాస్త అనుమానించాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు

Share post:

Latest