జూనియర్ సమంత..ఉ అంటావా మావ..ఉఊ అంటావా మావ..వీడియో వైరల్..!

సోషల్ మీడియా కారణంగా బాగా ఫేమస్ అయింది ఆషు రెడ్డి.. ఈమెను జూనియర్ సమంత కూడా నెటిజన్లు అంటూ ఉంటారు. ఇక అదే పాపులారిటీ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే తన దైన ఆటతీరుతో బుల్లితెరపై ప్రేక్షకుల అప్పటివరకు కొంతమందికే తెలిసిన ఆషు రెడ్డి బిగ్ బాస్ తో ప్రతి ఒక్కరికి చేరువైంది ఈమె.

Ashu Reddy Puts A Ring On His Finger! Emotional Bigg Boss Beauty .. Sudden Surprise
ఇక ఆ తర్వాత సినిమా ఆఫర్లను కూడా ఒప్పుకున్న ట్లుగా సమాచారం. ఇక తన సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది ఆషు రెడ్డి.ఎప్పుడూ తన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేసి నెటిజన్లను ఫిదా చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా సమంత నటించిన ఐటెం సాంగ్ కి ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ అనే పాటకు స్టెప్పులేసింది ఆషు రెడ్డి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ డాన్స్ సాంగ్ ప్రోమో వీడియో విడుదల చేయడంతో.. బాగా వైరల్ గా మారుతుంది.

. Who Is Ashu Reddy? Bigg Boss Telugu Participant Who Slapped Ram Gopal Varma In A Video

ఇక కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తో కూడా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొనండి ఈమె. అయితే ఇక ఇప్పుడు తాజాగా ఈ వీడియోతో మరొకసారి పాపులర్ అయింది. ఈ వీడియో ఫుల్ సాంగ్ కొసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest