బుల్లితెరపై కడుపుబ్బ నవ్వించే కమెడియన్లలో యాక్టర్ సుధీర్ కూడ ఒకరు.జబర్దస్త్ లో ఏన్నో షోలతో అభిమానులకు దగ్గరయ్యాడు. సుధీర్ అలాగే రష్మిక వీరిద్దరి గురించి చెప్పనవసరమే లేదు.. ఒకప్పుడు వీరిద్దరూ పలు షోలతో ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశారు. కానీ ఈ మధ్యన వీరిద్దరూ జంటగా కనిపించడం లేదు. యాంకర్ గా రష్మిక బిజీ అయిపోయింది.అలాగే సుధీర్ కూడా సినిమాలతో బిజీ బిజీగా లైఫ్ ని గడిపేస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మళ్లీ టీవీ షోలో జంటగా స్క్రీన్ పై […]
Tag: Promo
ముద్దు పెట్టబోయిన అవినాష్.. చెంప చెల్లుమనిపించిన శ్రీముఖి..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం అన్ని చానల్స్ లో తన హవా కొనసాగిస్తూనే ఉంది. స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అనే షో కి ఈమె యాంకర్ గా చేస్తోంది. సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటీనటులు గెస్ట్లుగా రావడం జరిగింది. తాజా ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది. ఈ కొత్త ఎపిసోడ్ లో రెట్రో […]
అందరినీ నవ్వించే శాంతి స్వరూప్ జీవితంలో ఇంతటి విషాదాలా..!!
జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి పాపులారిటీ సంపాదించారు అలాంటి వారిలో శాంతి స్వరూప్ కూడా ఒకరు. లేడీ కమెడియన్ గెటప్పులో అదరగొట్టేస్తూ ఉంటారు శాంతి స్వరూప్.. ముఖ్యంగా వీరి కామెడీ టైమింగ్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పవచ్చు.. మదర్స్ డే సందర్భంగా ఒక ఈవెంట్ ఈనెల 14వ తేదీన ప్రసారం కాబోతోంది. ఈ ఎపిసోడ్ కు రాశి స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది. ఈ ప్రమోలు మానసి విష్ణు ప్రియ […]
కోపంతో జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ.. కారణం..?
రెండు తెలుగు రాష్ట్రాలలో బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో కార్యక్రమానికి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రతి శుక్రవారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది ఈ షో. ఇక ఇందులోకి ఎంతోమంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చి సినిమాలలో బాగానే సక్సెస్ అయ్యారు. దాదాపుగా తెలుగులో పది సంవత్సరాలుగా ప్రసారమవుతున్నప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంది ఈ షో. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కమెడియన్లు ఎంట్రీ ఇస్తూ కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. […]
రష్మిక త్వరలోనే అలాంటి పని చేయబోతుందా..?
కన్నడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది. రష్మిక మీద గత కొన్ని రోజులుగా రూమర్స్ , ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తో లవ్ రక్షిత్ శెట్టి , రిశబ్ శెట్టి మీద తన గొడవ ఇలా అన్నిటికి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఇంటర్వ్యూలో తన అభిమానులకు ఒక సూపర్ న్యూస్ చెప్పబోతోంది అన్నట్లుగా సమాచారం. […]
Pspk..అదరగొడుతున్న బాలయ్య అన్ స్టాపబుల్.. ప్రోమో..!!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న షోలలో అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం రెండవ సీజన్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది ఆహా టీమ్. ఫుల్ ఎపిసోడ్ని సంక్రాంతికి విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సంక్రాంతికి వీరసింహారెడ్డి టీం ఇంటర్వ్యూ రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. బాలయ్య విత్ పవన్ […]
దద్దరిల్లిపోతున్న అన్ స్టాపబుల్.. ప్రోమో..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో బుల్లితెరపై హోస్టుగా కూడా అన్ స్టాపబుల్ షోకి వ్యవహరిస్తూ ఉన్నారు. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నది. బాలయ్యకు పోటీగా ఎంతో మంది హీరోల సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి ఇప్పుడు పోస్ట్ గా రెండవ సీజన్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు బాలకృష్ణ. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసిన బాలయ్య తాజాగా ఐదవ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో వైరల్ […]
అదిరిపోతున్న ఆహా కామెడీ స్టాక్ ఎక్చేంజ్.. ప్రోమో వైరల్..!!
ఈ మధ్యకాలంలో ఓటీటి లో ప్రసారమవుతున్న షోలకు సినిమాలకు ఎక్కువగా పాపులారిటీ వస్తోంది. ఇక అల్లు అరవింద్ నిర్మాతగానే కాకుండా ఓటిటి గా ఆహా సంస్థను మొదలుపెట్టి బాగా సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రసారమయ్యే పలు షోలే కాకుండా సినిమాలు కూడా మంచి పాపులారిటీ అందుకుంటున్నాయి. ఈమధ్య డ్యాన్స్ ఐకాన్ అంటూ సరికొత్త ప్రయోగాత్మకంగా వాటిని చేపట్టారు.ఇది కూడా బాగానే సక్సెస్ గా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా సరికొత్త ప్రోగ్రాం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.వాటి […]
ఆ మంత్రి వైయస్సార్ ను తప్పు దోవపట్టించడం వల్లే ఇలా.. కిరణ్ కుమార్ రెడ్డి..!!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ 2 టాక్ షో సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు ఇలా బిజీగా ఉంటూనే హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ఈ సీజన్ కు సంబంధించి నాలుగవ ఎపిసోడ్ నిన్నటి రోజున ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోమో కి గెస్ట్లుగా […]