బికినీ ట్రీట్ ఇస్తానంటున్న అనసూయ.. కాని..!

అనసూయ తన కెరీర్ ను న్యూస్ రీడర్ గా ప్రారంభించిన ఆ తర్వాత జబర్దస్త్ పుణ్యమా అంటూ టాప్ యాంకర్ గా పేరు పొందింది. ఆ షో లో కామెడీ చేసేటటువంటి కమెడియన్స్ ఒకెత్తు అయితే.. అనసూయ గ్లామర్ తో, తన పొట్టి పొట్టి డ్రెస్సులతో, తన హాట్ లుక్స్ తో ఆమె అందాల ను చూసేందుకే కొంత మంది ప్రేక్షకులు కూడా ఆరాట పడుతూ ఉంటారు. ఇక దీంతో ఈమె సినిమాలలో కూడా తన సత్తా చాటుతోంది.

అనసూయ భరద్వాజ్‌ను బికినీలో చూడాలంటే అది జరగాల్సిందే..

గత సంవత్సరం కథనం సినిమాతో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలలో ముఖ్యమైన పాత్రలో నటించింది.అయితే వెండితెరపై హాట్ ఫోజులతో, గ్లామర్ రోల్స్ ఉండే పాత్రలనే ఎంచుకొని చేస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయని బికినీ వేసి ఆలోచన ఉందా అంటూ అడగగా.. ఆమె అవుననే సమాధానం ఇచ్చిందట..

Anchor Anasuya On Wearing A Bikini
కాకపోతే అలాంటి పాత్ర మరియు తన ఫిజిక్ కు బికినీ సూట్ అవుతుంది అనుకున్నప్పుడే చేస్తానని తెలియజేసింది. కాబట్టి ఎప్పటికైనా తన ఫ్యాన్స్ కి అనసూయ బికినీ ట్రీట్ ఇస్తానని తెలియజేసింది. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తోంది.

Share post:

Popular