తన పిరుదుల కోసం రూ.13 కోట్లు ఇన్సూరెన్స్ చేయించుకున్న నటి.. కారణం..?

ఎవరైనా ఎక్కువగా ఇల్లు, కారుకు లేదా తమ జీవితాలకు అయితే భీమ చేయిస్తూ ఉంటారు. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం తమ శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. ఈ లిస్టులో చాలామంది తారలు ఉన్నారు. తాజాగా బ్రెజిల్ కు చెందిన ఒక మోడల్  నాథీ కిహారా కూడా తన బాడీలో ఒక పార్ట్ ను ఏకంగా 13 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించిందట. అయితే ఇంతకీ ఆమె తన బాడీలో ఏ పార్ట్ కు ఇన్సూరెన్స్ చేయించింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

13 crore Insured: బాడీలో ఆ పార్ట్ కు 13 కోట్ల బీమా.. అదే ఇంత గుర్తింపు తెచ్చిందన్నమోడల్

ఆ మోడల్ తన పిరుదులను ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఇదెక్కడి చోద్యం అని మీకు అనిపించవచ్చు. కానీ ప్రత్యేకంగా వాటికి ఎంచుకుందంటే.. ఆమెకు ఆమె పిరుదులే అందం ఆట. ఆమె మిస్ బుమ్ బుమ్2021 సంవత్సరంలో వరల్డ్ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నది. అందుకు కారణం ఈ మోడల్ పిరుదుల వల్లే ఈమె అవార్డు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అందుకే వాటిని 1.3 మిలియన్లకు భీమాను చేయించుకున్నదట.