అతనితో తిరిగి.. చివరకు భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్?

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పలు కారణాలవల్ల విడాకులు తీసుకోవడం అయిపోయింది. పెళ్లిళ్లు చేసుకుని కొన్ని సంవత్సరాలలోనే విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా సమంత,నాగచైతన్య విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సమంతా స్టైలిస్ట్ ప్రీతమ్ తో ఎక్కువ గా చనువుగా ఉండడం, అది నాగచైతన్యకు ఇష్టం లేకపోవడం వల్ల విడాకులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఆ తర్వాత శ్రీ రెడ్డి ప్రీతమ్ ఒక గే అని చెప్పడంతో, మరి సమంత నాగచైతన్య విడాకులు వ్యవహారానికి అసలు కారణం ఏమిటి అనేది తెలియక అక్కినేని అభిమానులు, ఇది నెటిజన్లు తల పీకేసుకుంటున్నారు.

ఇలాంటిదే ఒక స్టార్ హీరోయిన్ కూడా జరిగింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ విపరీతమైన ట్రోలింగ్స్ కు గురయింది. ఆమె ఎవరితోనో తిరుగుతోందని, తనకు మరొక వ్యక్తి సంబంధం ఉందని ఆ విషయం తన భర్తకు తెలియడంతో ఆమె నుంచి దూరమయ్యాడు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఆమె మరొక వ్యక్తితో తిరుగుతోంది అన్న కారణంచేత ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడని సమాచారం. ఆ తర్వాత బాధ నుంచి కోలుకోలేక విపరీతంగా బరువు పెరిగి సర్జరీ చేయించుకుని,అది వికటించడంతో ఆమె మరణించింది.