రవితేజ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశాడు.. ఎన్ని కోట్లు అంటే..?

ఈ మధ్యకాలంలో మాస్ మహారాజా రవితేజ సరైన హిట్ లేక సతమతమవుతున్న సమయంలో క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన సత్తా చాటుకున్నాడు. తాజాగా రవితేజ 71వ సినిమాకి గాను భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే రవితేజ ఎంతటి రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

రవితేజ తన 71వ సినిమాను దాదాపుగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే కరోనా తరువాత థియేటర్ లో విడుదలైన సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో టికెట్లు రేటు భారీగా తగ్గించడంతో కలెక్షన్లను అంతగా రాబట్టు కాలేకపోతున్నాయి. ఇక మరొక వైపు ఫ్యామిలీ సైతం థియేటర్లు సినిమాలను చూడడానికి ఆసక్తి ఎక్కువగా చూపించడం లేదు.

ఇలా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ. స్టార్ హీరోలు మాత్రం వారి రెమ్యూనరేషన్ విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. రవితేజ నటించిన ఖిలాడి సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. దీంతోపాటే రామారావు ఆన్ డ్యూటీ ఏ సినిమా కూడా షూటింగ్ ను శరవేగంగా