పుష్ప మూవీలో..దాక్షాయణిగా అందుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

యాంకర్ అనసూయ ఒకవైపు బుల్లితెర పై.. మరొకవైపు గ్లామర్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వెళ్ళువలా పడుతున్నాయని చెప్పవచ్చు. అనసూయ తనకు నచ్చిన పాత్రలను ఏరి కోరి ఎంచుకొని మరీ చేస్తూ ఉంటుంది. ఇక సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలంలో రంగమ్మత్త గా మెప్పించిన అనసూయ. తాజాగా ఇప్పుడు పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో బాగానే అనిపించింది. మంగళం శ్రీను భారీగా ఏమాత్రం కనికరం లేని పాత్రలో చాలా బోల్డ్ గా […]

రవితేజ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశాడు.. ఎన్ని కోట్లు అంటే..?

ఈ మధ్యకాలంలో మాస్ మహారాజా రవితేజ సరైన హిట్ లేక సతమతమవుతున్న సమయంలో క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన సత్తా చాటుకున్నాడు. తాజాగా రవితేజ 71వ సినిమాకి గాను భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే రవితేజ ఎంతటి రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రవితేజ తన 71వ సినిమాను దాదాపుగా 20 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే కరోనా […]

మన హీరోయిన్లు తీసుకొని రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!

తెలుగు స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ గా ఉన్నారు. రోజు రోజుకి కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఉండడం అంటే చాలా కష్టం. అది కూడా తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆశ మాస కాదు. అయితే తెలుగు ఇండస్ట్రీలోని కొంత మంది స్టార్ హీరోయిన్లు వారి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నయనతార: లక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏమో ఒక […]

అఖిల్ నటించిన మూవీకి.. భాస్కర్ అందుకున్న రెమ్యూనరేషన్.. అంతేనా..?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం బొమ్మరిల్లు భాస్కర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ విషయానికొస్తే దిల్ రాజు నిర్మాణంలో సిద్ధార్థ జెనీలియా తో కలిసి బొమ్మరిల్లు సినిమా తెరకెక్కించాడు. దాంతో అప్పటి నుంచి ఈయనకు బొమ్మరిల్లు భాస్కర్ అని పేరు పడింది. ఇక తాజాగా అఖిల్ పూజా హెగ్డే తో కలసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు ఈ డైరెక్టర్. […]

భీమ్లా నాయక్ కోసం నిత్యామీనన్ పారితోషికం అంతేనా..?

మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాగర్. కె. చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో ఈ […]

 ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా వార్నింగ్ చేస్తారు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రదేశం చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో..”సలార్”సినిమాని చేయనున్నాడు. ఆ తర్వాత ఓంరౌత్ దర్శకత్వంలో వస్తున్న” ఆదిపురుష్” సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఎంత తీసుకున్నాడు అనే విషయం ఇప్పుడు సోషల్ […]

జైల్లో ఉండి వచ్చినా ఈ హీరోయిన్ కు బిగ్-బాస్ బంపర్ ఆఫర్..!

వెండితెర బుల్లితెర పై ఫేడ్ ఔట్ అయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలా వారు ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయడం చేత బాగా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ రియా చక్రవర్తి కూడా ఒకరు.ఇక ఈమె హీరోయిన్ గా ఎంత ట్రై చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆ మధ్య కాలంలో హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత […]

మేల్ యాంకర్లలో.. ఎక్కువ ఆస్తి ఉన్న యాంకర్ ఎవరో తెలుసా..?

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగించాలంటే అంత ఆషామాషీ అయిన విషయం ఏమి కాదు. సమయానికి తగ్గట్టుగా పంచులు వేస్త,తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి.ఇక ఇందులో ఫిమేల్ యాంకర్స్ రాణించాలంటే పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ మెయిల్ యాంకర్స్ రాణించాలంటే కొద్దిగా కష్టమే అని చెప్పుకోవాలి.అయితే బుల్లితెరపై ఎక్కువ పాపులర్ అయిన కొంతమంది యాంకర్ల ఆస్తి విలువను చూద్దాం. 1).సుడిగాలి సుదీర్: బుల్లితెరపై సుడిగాలి సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అందులో సుధీర్ […]

రమ్యకృష్ణ రోజుకు రెమ్యునరేషన్ అన్ని లక్షలు తీసుకుంటుందా..?

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం వరకు అగ్రహీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. సినీ ఇండస్ట్రీలోకి “భలే మిత్రులు”సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమే. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఒకానొక సమయంలో అవకాశాలు రాలేకపోవడంతో ఈమె చాలా డిప్రెషన్ కు గురైందట. అలాంటి సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు.. డైరెక్షన్ లో”అల్లుడుగారు”సినిమా తో మరి ఆమె తన స్టార్ డం ను తిరిగి […]