షాక్ :తన భర్త ఇంటికి వెళ్తానంటున్న సమంత..!

నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపుగా నెల రోజులు అవుతుంది. ఇక వీరిద్దరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సమంత విడాకుల తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేస్తోంది. తన దగ్గర ఉన్న రెండు కుక్క పిల్లలకు సంబంధించి మార్నింగ్ మ్యాడ్ నేస్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది.

రీసెంట్ గా కూడా సమంత”న్యూ బ్రింగింగ్ బ్యాక్ “అంటూ తన ఇంటికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ను పంచుకుంది. ఈ ఫోటోని బట్టి చూస్తే సమంతా ఇంతకుముందు నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు కూడా అక్కడే ఉండాలని సమంత నిర్ణయించుకుందట. ఇక మరోవైపు నాగచైతన్య కూడా గత సంవత్సరం జూబ్లీహిల్స్లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. దాన్ని రీమోడలింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుచేత అక్కడే ఒక అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటున్నాడు నాగ చైతన్య.