ఆ హీరో వ‌ల్లే పెళ్లి చేసుకోలేదు..ట‌బు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

న‌టి ట‌బు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్న ఈ భామ‌.. యాబై ఏళ్లు వ‌చ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగానే జీవిస్తోంది.

https://www.abplive.com/photo-gallery/entertainment/when-reporters-asked-arbaaz-khan-questions-on-malaika-arora-and-arjun-kapoors-wedding-this-was-his-reaction-1853490 https://static.abplive.com/wp-content/uploads/sites/2/2021/04/09035707 ...

అయితే గతంలో నాగార్జునకు, టబు కు మధ్య ప్రేమ నడుస్తుందని, పెళ్లి కూడా చేసుకుంటార‌ని తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు, నాగ్ వ‌ల్లే ట‌బు ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండ‌పోయింద‌ని సైతం ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ట‌బు మాత్రం మ‌రొక హీరో పేరు చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చింది. అవును, తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న పెళ్లిపై మాట్లాడిన ట‌బు..నేను ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడానికి కారణం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Tabu is single and Ajay Devgn is responsible for it, she hopes he repents and regrets this | Entertainment News,The Indian Express

ఇంకా మాట్లాడుతూ..నా సోదరుడు సమీర్ పక్కనే అజయ్ దేవగన్ తిరుగుతూ ఉండేవాడు.. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతూ ఉండేవాడు. నాతో ఎవరైనా అబ్బాయిలు మాట్లాడితే..తట్టుకోలేక పోయేవాడు. ఇక నన్ను ఎవరైనా చూసినా నేను ఎవరితోనైనా మాట్లాడినా కూడా అజయ్ దేవగన్ తట్టుకోలేకపోయాడు.. కనీసం ఇప్పటికైనా నా మనసులో ఉన్న మాటను అర్థం చేసుకుంటాడు అని అనుకుంటున్నా అని ట‌బు చెప్పుకొచ్చింది.

Share post:

Popular