ప్రియుడితో పాయ‌ల్ అరాచ‌కం.. ఫొటో చూస్తే షాకే!

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ పాయ‌ల్‌.. మొద‌టి చిత్రంతోనే బోల్డ్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ఆమె వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ.. స‌రైన హిట్టు మాత్రం కొట్ట‌లేక‌పోయింది. అయినా ఆమెకు ఆఫ‌ర్లు త‌గ్గ‌డం లేదు.

Payal Rajput wishes her boyfriend in the sweetest way on his birthday |  Telugu Movie News - Times of India

ఇదిలా ఉండగా… పాయల్ ప్రేమాయణం గురించి సంగతి తెలిసిందే. ముంబై కు చెందిన మోడల్ సౌరభ్ థింగ్రాతో ప్రేమ‌లో ఉన్న పాయ‌ల్‌.. త్వ‌ర‌లోనే అత‌డిని పెళ్లి కూడా చేసుకోనుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే ఉంటున్న వీరిద్ద‌రూ.. త‌ర‌చూ హాలీడేలకు వెళ్తూ మ‌స్తు ఎంజాయ్ చేస్తుంటారు. పైగా ప్రియుడు సౌర‌భ్‌ను పాయ‌ల్‌ ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అయిన `3 రోజెస్‌` వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కూ ప‌రిచ‌యం చేసింది.

Payal Rajput Exposes Her Relationship with Him

ముగ్గురు మహిళల చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్‌కి మాగి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. కథ బావున్నా.. కథనం కొత్తగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఓ మోస్త‌రు టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సిరీస్‌లో పాయ‌ల్‌-సౌర‌భ్‌లు ఓ రేంజ్‌లో రొమాన్స్ పండించారు. అయితే వీరిద్ద‌రూ ఆన్ స్క్రీన్ మీదే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ టూ రొమాంటిక్‌.

Payal Rajput : పాయ‌ల్ ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు వేసిన సౌర‌భ్.. ఇంత‌క‌న్నా  ర‌చ్చ మ‌రొక‌టి ఉండ‌దేమో…! | The News Qube

ఇందుకు వీరి తాజా ఫొటో షూటే నిద‌ర్శ‌నం. అవును, పాయల్‌తో సౌరభ్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే ఎవ్వ‌రైనా షాక్ అవ్వాల్సిందే. ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్‌పై చేతిని పెట్టేసిన సౌర‌భ్‌.. క్రేజీగా ఫొటోల‌కు పోజులిచ్చారు. ప్ర‌స్తుతం వీరి హాట్ రొమాంటిక్ పిక్ నెట్టింట అరాచ‌కం సృష్టిస్తూ తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, పాయ‌ల్ మ‌రోవైపు ఆది సాయి కుమార్‌తో `కిరాత‌క` అనే చిత్రం చేస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

https://www.instagram.com/p/CWdiipJMzUO/?utm_source=ig_web_copy_link

Share post:

Latest