శృతిహాసన్ ని ఫోన్ నెంబర్ అడిగా నెటిజన్.. నెంబర్ వైరల్..!

నిన్నటి రోజున సాయంత్రం సోషల్ మీడియా కు సంబంధించి పలు సేవలు వాట్సాప్,ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్ తో సహా సంబంధించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఎన్నడూ లేని విధంగా ఇలా జరగడంతో ఈ యాప్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యాయట. ఇదంతా ఇలా ఉండగా మన సినిమా స్టార్స్ అంతా ట్విట్టర్లోనే వారికి సంబంధించి కొన్నిటిని పోస్ట్ చేశారు. అలా నెటిజన్ల తో చాట్ చేసే విధంగా ఉన్నారు.

అలా తెలుగు తమిళ స్టార్ హీరోయిన్ అయినటువంటి శృతి హాసన్ కూడా ఒక చాట్ అని పెట్టి తనని ఏమన్నా అడగాలనుకుంటే అడుగు తెలియజేసింది. ఇక ఇదే తరుణంలోనే ఒక నెటిజన్ శృతిహాసన్ తన నెంబర్ అడగగా దాని శృతిహాసన్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.

అతను అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్..100 అని రిప్లై ఇచ్చింది దీంతో ఆ రిప్లై చూసి అంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారుతుంది. అయితే శృతి హాసన్ ప్రభాస్ తో ప్రస్తుతం సలార్ సినిమాల్లో నటిస్తోంది.

Share post:

Latest