షేక్ చేస్తున్న.. రొమాంటిక్ మూవీ సెకండ్ ట్రైలర్..!

October 25, 2021 at 6:42 pm

డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం”రొమాంటిక్”ఈ సినిమాని పూరి జగన్నాథ్ శిష్యుడు అనిల్ పోధురి డైరెక్షన్ వహిస్తున్నాడు.ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని పూరినే అందించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 29న విడుదలవుతోంది.

 

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పెషల్ పోస్టర్ టీజర్ పాటలు కూడా విడుదల చేయడం జరిగింది . ఇక ప్రభాస్ తో, విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ప్రమోషన్ల భాగంలో పాల్గొనడం వల్ల అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది.తాజాగా ఈ సినిమా నుండి ఇ మరొక ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.

రొమాంటిక్ సినిమా లోని ప్రతి పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. ఇక హీరోయిన్ హాకేతిక అందాలు ఈ సినిమాకి అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అంతా గోవాలోని తీసినట్టుగా ట్రైలర్లు బాగా కనిపిస్తుంది. ఏది ఏమైనా రొమాంటిక్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం.

షేక్ చేస్తున్న.. రొమాంటిక్ మూవీ సెకండ్ ట్రైలర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts