సమంత -నాగచైతన్య విడిపోవడానికి ఆ బాలీవుడ్ హీరోనే కారణమంటున్న స్టార్ హీరోయిన్..!

ఎప్పుడూ తన మాటలతో వివాదంలో చిక్కుకునల్నే కంగనా రనౌత్.. ఈ మధ్యకాలంలో ఈమెతో సినిమాలు తీయాలంటే బడా హీరోలు కూడా నో చెబుతున్నారు. అయితే ఇప్పుడు సమంత – నాగచైతన్య విడిపోయిన విషయంపై మరొకసారి కొన్ని వాక్యాలను చేసింది. ఒక హీరో మీద ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

ఈమె మొదటి సారిగా హృతిక్ రోషన్ ప్రేమ వ్యవహారంలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఇక తాజాగా కంగనారనౌత్ చెప్పిన విషయం ఏమిటంటే.. బాలీవుడ్ స్టార్ హీరో ని కలిశాడు.. ఆ తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చాడని తెలుపుతోంది.. ముఖ్యంగా బాలీవుడ్ లో విడాకులు స్పెషలిస్ట్ గా పేరు పొందాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.

నాగ చైతన్య మరియు సమంత అక్కినేని విడిపోతున్నట్లు ప్రకటించడంతో కంగనా రనౌత్ అమీర్ ఖాన్‌ని లక్ష్యంగా చేసుకుంది.

సమంత – నాగచైతన్య విడిపోవడానికి అమీర్ ఖాన్ ఏ కారణమని ఆమె ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. ఎందుకంటే ఈ స్టార్ హీరో ఎంతో మంది మహిళలు జీవితాలతో ఆడుకుంటున్నాడు అన్నట్లుగా ఆమె అమీర్ ఖాన్ పై సెటైర్లు వేయడం జరిగింది.10 సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉండి నాలుగు సంవత్సరాలుగా వైవాహిక బంధాన్ని గడుపుతూ ఎన్నడూ లేని విధంగా ఈ బాలీవుడ్ స్టార్ హీరో ని కలిసిన వెంటనే నాగచైతన్య అలా మారిపోయాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. లాల్ సింగ్ చద్దా సినిమాలో బాలీవుడ్ హీరో సరసన నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే.లవ్ స్టోరీ సినిమా వేడుకలతో పాటు అక్కినేని ఫ్యామిలీ లో జరిగే అన్ని సంబరాలకు హాజరవుతున్నాడు అంటూ తెలిపింది.Kangana Ranaut blames 'divorce expert' Aamir Khan for Samantha Akkineni-Naga Chaitanya split: 'Shame on these brats' | Bollywood - Hindustan Times