సమంత -నాగచైతన్య విడిపోవడానికి ఆ బాలీవుడ్ హీరోనే కారణమంటున్న స్టార్ హీరోయిన్..!

ఎప్పుడూ తన మాటలతో వివాదంలో చిక్కుకునల్నే కంగనా రనౌత్.. ఈ మధ్యకాలంలో ఈమెతో సినిమాలు తీయాలంటే బడా హీరోలు కూడా నో చెబుతున్నారు. అయితే ఇప్పుడు సమంత – నాగచైతన్య విడిపోయిన విషయంపై మరొకసారి కొన్ని వాక్యాలను చేసింది. ఒక హీరో మీద ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈమె మొదటి సారిగా హృతిక్ రోషన్ ప్రేమ వ్యవహారంలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై కూడా […]