రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకునేది అతనినే..!

October 10, 2021 at 2:57 pm

టాలీవుడ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు ఏమీ అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నది.ఇటు టాలీవుడ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ సైతం అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన రిలేషన్ లో ఉన్నటువంటి బాలీవుడ్ నటుడు నిర్మాత  జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు గా సమాచారం. ఇక జాతి తో కలిసి దిగినటువంటి ఫోటో ని షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా”థాంక్యూ మై లవ్”. అంటూ కొటేషన్ తో.. ఈ ఏడాది నేను అందుకున్న ఒక పెద్ద బహుమతి నువ్వే అంటూ చెప్పుకొస్తోంది.

నా జీవితంలో రంగులు నింపినందుకు, నన్ను నవ్విస్తుంది అందుకు నీకు ధన్యవాదాలు అంటూ జాతినుద్దేశించి ఒక పోస్ట్ పెట్టడం వల్ల అది వైరల్ గా మారుతుంది. ఇక రీసెంట్ గా కొండపొలం సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకునేది అతనినే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts