పవన్ కళ్యాణ్ గొప్ప మనసుతో..ఆ దివంగత నేతకు కోటి రూపాయలు ప్రకటన..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంటూ అటు రాజకీయ పార్టీ కార్యకలాపాలను కూడా బిజీగా ఉంటున్నాడు. మరి ఈ రెండు పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ లో దాన గుణం కూడా కాస్త ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మరొక కోటి రూపాయలు దాన్ని విరాళంగా ప్రకటించారు వాటి వివరాలను చూద్దాం.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్మరణీయుడు దామోదరం సంజీవయ్య చేసిన సేవలను గుర్తు చేస్తూ కొన్ని పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నం గా మార్చడానికి తన పార్టీ తరపు నుంచి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది. దీంతో పవన్ పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు అభిమానులు నెటిజన్లు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మాస్ చిత్రం భిమ్లానాయక్ సినిమా చేసిన తర్వాత హరిహర వీరమల్లు సూట్ లో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఇలా విరాళం ఇవ్వడం వల్ల ప్రజలకు ఇంకా దగ్గరయ్యారని చెప్పుకోవచ్చు.

Share post:

Popular