పొట్టి బ‌ట్ట‌ల్లో ప‌విత్ర ఆంటీ హాట్ షో..వీడియో చూస్తే దిమ్మ‌తిరుగుద్ది!

పవిత్ర లోకేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో త‌నకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సాంపుకుందీమె. 1995లో పిల్మ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌విత్ర‌.. క‌న్న‌డ‌లో దాదాపు ఇర‌వైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించింది.

Pavitra Lokesh Wiki Bio Age Husband Salary Photos Video News Ig Fb Tw

అయితే ఆ త‌ర్వాత ప‌విత్రా హైట్, వెయిట్ ప్రాబ్ల‌మ్ కావ‌టంతో హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ట‌ర్న్ తీసుకున్న ప‌విత్ర ఆంటీ.. త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తెలుగులోనూ ఎంతో మంది హీరో, హీరోయిన్ల‌కు తల్లి పాత్రలో నటించి మెప్పించింది.

1718d2484a2f62878eb45d0d145234b4 | Indian actress hot pics, Beautiful girl in india, Most beautiful indian actress

ఇక ప‌విత్ర కెరీర్ తొలినాళ్లలో భారీగా ఎక్స్‌పోజింగ్ చేసింది. హాట్ సన్నివేశాల్లోనూ రెచ్చిపోయి మరీ నటించింది. ఇప్పుడు ఎంతో సాంప్ర‌దాయంగా క‌నిపించే ప‌విత్ర‌.. అప్ప‌ట్లో పొట్టి పొట్టి బ‌ట్ట‌లు ధ‌రించి హాట్ షో చేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://youtu.be/2GQT0fQz5UE