మెగా ఫ్యామిలీ గుట్టువిప్పిన మంచు విష్ణు..?

మా ఎలక్షన్  గెలిచిన అనంతరం మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. మీడియా ముందు నాగబాబు గురించి తెలియజేస్తూ.. నాగబాబు మా కుటుంబంలోని పెద్ద లోని ఒకరు ఆయన. మనసు కష్టం వల్ల, ఏదైనా ఆవేశం వల్ల ఆయన అలా చేసి ఉండవచ్చు కానీ, నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా వారి రాజీనామాలాను యాక్సెప్ట్ చేయను.

నాగబాబు గారిని త్వరలోనే కలిసి ఆయన చేసిన రాజీనామాను నేను యాక్సెప్ట్ చేయలేదని స్వయానా తెలియజేస్తాం అని చెప్పుకొచ్చాడు. ఇక చిరంజీవి గురించి తెలియజేస్తూ.. చిరంజీవి నన్ను మా ఎన్నికలనుంచి వెనుతిరగమని తెలియజేశాడుఇది.కానీ నేను ఒక ధైర్యం గాని ఒక అడుగు ముందుకు వేసి నిలబడ్డాను అని తెలియజేశాడు మంచు విష్ణు.

ఇక మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ నాకు ఒక మంచి మిత్రుడు. తన తండ్రి మాటను జవదాటని కుమారుడు గా మంచి పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్.బహుశా తన తండ్రి చెప్పినట్లుగానే..ఓటు వేసి ఉంటాడు అని తెలియజేశారు మంచు విష్ణు. ఈ విషయాలన్నీ ఎలక్షన్ అయిపోయాయి కాబట్టి తెలియజేశారు అని చెప్పుకొచ్చాడు.

Share post:

Latest